పెళ్లియి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్న అల్లు అర్జున్ పై మనసు పారేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..!?

ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లవ్ లో భారీ క్రేజ్ అందుకున్న ఈ స్టైలిష్ స్టార్ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో కూడా మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు.. సాధారణ సినీ ప్రేక్షకుల నుంచి […]

ఏం తిప్పిందిరా బాబు.. విష్ణు ప్రియా నడుము తిప్పే వీడియో చూస్తే మతులు పోవాల్సిందే..!

ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీలు కావడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. సోషల్ మీడియా పుణ్యంతో చాలామంది సెలబ్రిటీలుగా మారి బయటకు వస్తున్నారు. అదేవిధంగా అలా బయటకు వచ్చిన వారిలో కొందరు పాపులర్ యి చిత్రపరిశ్రమలో కూడా అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పుడు అలాగే యాంకర్ గా కెరీర్‌ను మొదలుపెట్టి ఆ తర్వాత హాట్ భామగా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. సినిమాల్లో హీరోయిన్గా నటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియా ద్వారా మంచి […]

యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమాకు బెదురులంక 2012 మూవీకి ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ ఫాలోయింగ్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కార్తికేయ తాజాగా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి, కార్తికేయకు జంటగా నటిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా టైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల […]

మ‌హేష్‌బాబు అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లా… 50 ఏళ్ల వ‌య‌స్సులోనా…?

సీనియర్ నటి సుకన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె స్పందించింది. 50 వయసులో ఉన్న తనకు మరో పెళ్ళా అంటూ ఒక్కసారిగా ఆమె షాక్ అవుతూ.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిస్తే వారు తనను అమ్మ అని పిలవాలా? లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ప్రశ్నించింది. 1991 లో ప్రముఖ దర్శకుడు భారతీరాజ్ దర్శకత్వం వహించిన “పుదు నెల్లు పుదు నాత్తు” […]

అందరి ముందు విలేఖ‌రిని చెప్పుతో కొట్టిన వాణిశ్రీ….. అసలు కారణం ఇదే….!!

ఈ మధ్యకాలంలో చాలా వరకు సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ విషయంలో అలాగే ఎన్నో ఎఫైర్స్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తీరు ఇప్పటినుంచే కాదు గత కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది. అప్పట్లో కూడా చాలామంది వెబ్సైట్, పత్రిక వాళ్లు హీరో హీరోయిన్స్ పర్సనల్ విషయాలు గురించి బహిరంగంగానే రాసేవారట. ఇక అప్పట్లో ఉండే ఒక ప్రముఖ పత్రిక చాలామంది హీరో, హీరోయిన్ల వ్యక్తిగత విషయాల్లో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్లు రాసేవారట. […]

టాలీవుడ్‌ను నష్టాల‌తో ముంచేసిన ప‌ర‌మ వ‌ర‌స్ట్ సినిమాలు ఇవే..!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రతి ఏడాది ఎన్నో వందల సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో కేవలం సగంలోసగం కూడా పూర్తిస్థాయిలో పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావడం లేదు. ఇక డబల్ ప్రాఫిట్స్ అందించిన మూవీస్ అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఇటీవల కాలంలో చాలా సినిమాలు భారీ స్థాయిలోనే నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ నేప‌ద్యంలో ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం మామూలు విషయం కాదు. మినిమమ్ కంటెంట్అయినా ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ వద్దకు […]

ఎవ‌రితో అయినా రిలేష‌న్లో ఉన్నావా…. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన సుప్రీత..!

టాలీవుడ్ డైరెక్టర్ సురేఖ వాణి కూతురు సుప్రియ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను మించి ఘాటు ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. తల్లి సురేఖతో కలిసి పొట్టి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తూ రీల్స్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ తల్లి, కూతుర్లు కాస్త ఖాళీ సమయం దొరికిందంటే ఫారెన్‌లో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఆ […]

లావ‌ణ్య‌తో ఎప్పుడో ప్రేమ‌లో ప‌డ్డాడో చెప్పిన వ‌రుణ్ తేజ్‌… ఆ తొలి చూపు సీక్రెట్ ఇదే..!

ఇటీవల గాండీవధారి అర్జున్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నేను యాక్టింగ్ ఎంజాయ్ చేస్తాను.. కాబట్టే ఈ రంగంలోకి వచ్చాను. నా వర్క్ ఏదైనా నేను ఎంజాయ్ చేస్తూ చేయాలని అనుకుంటాను. అలాగే గాంఢీవ‌ధారి అర్జున్ సినిమా కథ విన్నప్పుడు ఆ సినిమా భావోద్వేగాలు నాకు బాగా నచ్చాయి. వరుణ్ సత్తార్ సినిమాలు నేను చాలాకాలం నుంచి చూస్తూన్నాను. ఆయన చేసిన సినిమాలలో చందమామ కథలు భావోద్వేగాలు, పిఎస్‌పీ గరుడవేగ సినిమాలో యాక్షన్ […]

మూడో పెళ్లి అంటూ ఇద్ద‌రు మాజీ భార్యలతో అలా చేసిన అమీర్ ఖాన్..!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్.. స్టార్ హీరో అమెరికన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా మూడో పెళ్లి చేసుకోవడానికి అమీర్ ఖాన్ రెడీ అయ్యాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ జరగదు అన్నట్లు ప్రస్తుతం వాతావరణం కనిపిస్తుంది. అమీర్ ఖాన్ కజిన్ బ్రదర్ మన్సూర్ ఖాన్ బుక్ లాంచ్ ఈవెంట్ కు మాజీ భార్య తన కొడుకుతో రావడమే ఇందుకు కారణం. పైగా అమీర్ […]