నందమూరి అభిమానులు పండగ చేసుకునే వార్త.. మోక్షజ్ఞ- ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్..!

నందమూరి అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం… బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య తోటి నటులు చిరంజీవి, నాగార్జున వారసులు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం అప్పుడు, ఇప్పుడు అంటూ వార్తలు తప్ప సినిమా మాత్రం పట్టాలు ఎక్కడం లేదు. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ వినిపిస్తుంది. మోక్షజ్ఞ సినీ హీరోగా ఎంట్రీకీ ముహూర్తం ఫిక్స్ అయింది. అది కూడా మల్టీ స్టార్ సినిమాట. […]

పుష్ప 2లో బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ లెక్క‌లు చూస్తే ఫ్యీజులు ఎగురుతాయ్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన మూవీ పుష్ప. ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా రూ.350 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. బన్నీ ఈ సినిమాకు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వల్ గా […]

పొరపాటున కూడా ఈ టైమ్‌లో ఫోన్ యూజ్‌ చేయకూడదట‌.. యూజర్లకు యాపిల్ వార్నింగ్..!!

క్షణం పాటు మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. మొబైల్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఫోన్ వల్ల చాలామందికి మానసిక ప్రశాంతత, నిద్ర లేకుండా బాధపడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్ చార్జింగ్ పెట్టి పక్కనే నిద్రపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఐ ఫోన్ల తయారీ యాపిల్ సంస్థ కూడా వినియోగదారులకు స్పష్టమైన సూచనలు […]

ఇండియాలో బెస్ట్‌ ఫుడ్ బిర్యాని కాదు.. ఆ ఫుడ్ ఇదే..!!

భారతదేశంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు వివిధ వృక్షులని, వంటకాలని కలిగి ఉంటాయి. ఇటీవల టేస్టీ ఆట్లాస్ లిస్ట్‌ 100 భారతీయ వంటకాల ర్యాంకింగ్ ను విడుదల చేశారు. ఇక్కడ 10 అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల జాబితా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ ఇష్టపడే బిర్యాని భారత దేశంలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉండకపోవడం ఆశ్చర్యం. ఇండియాలో ఇటీవల ఎక్కువగా ప్రజాదరణ పొందిన వంటకాలను రిలీజ్ చేశారు. అయితే వాటిలో టాప్ 10 లో […]

రాజీవ్ గాంధీ మరణానికి ముందు ఆ స్టార్ హీరోయిన్ కి లెటర్..అందులో ఏముందంటే..!?

కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ మరణం తర్వాత భారతదేశానికి ఆరవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ.. మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన వారిలో ఇప్పటివరకు అతి చిన్న ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ రికార్డ్ సృష్టించారు. అలాంటి రాజీవ్ గాంధీ తమిళ తీవ్రవాదుల మానవ బాంబు దాడిలో మరణించారు. అయితే రాజీవ్ గాంధీ చనిపోయే కొన్ని గంటల ముందు అలనాటి ఓ స్టార్ హీరోయిన్ కి ఓ లెటర్ రాశారట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆ […]

కుప్ప‌కూలిన భారీ భ‌వంతులు… వైర‌ల్ వీడియో ( వీడియో)

ప్ర‌స్తుతం ఇండియాలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కోరుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, నదులు భారీగా ప్రవహిస్తున్నాయి.. ఇప్పటికే ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు సింధూ నది ఎంతో ఉగ్రరూపంలో ప్రవహిస్తూ పలు జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తుంది. తాజాగా ఆగస్టు 24 అనగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లోని కూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వానలకు కొండ చర్యలు విరిగి పడటంతో ఇల్లు కూలిపోయాయి. దాంతో ఆ ప్రాంతమంతా […]

తల్లికి రెండో పెళ్లి చేసిన స్టార్ యాక్టర్.. ఐ లవ్ యూ అమ్మ అంటూ..

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్‌కి తమ పిల్లలే దగ్గరుండి రెండో వివాహం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవ‌ల ఓ స్టార్ యాక్ట‌ర్ తన తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా వార్తల్లో వైరల్ అయ్యాడు. మరాఠీ యాక్టర్ సిద్ధార్థ చందేకర్ సినిమాల ద్వారా ఊహించని రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇతను తనని పెంచి పెద్ద చేసిన తల్లికి రెండో పెళ్లి చేశాడు. ఇటీవల సీట్ ఆఫ్ డ్రీమ్స్ అనే వెబ్ సిరీస్ […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

ఏలుతున్న స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..? ఈ పైన కనిపిస్తున్న ఫోటోలో కుర్రాడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ హీరో. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్నా ఇంకా మంచి క్రేజ్‌తో దూసుకుపోతూ యంగ్ హీరోలకు దీటుగా హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకున్న ఈ స్టార్ హీరో ఫోటోలు తన అభిమాని సోషల్ మీడియాలో […]

ప్ర‌పంచంలోనే విష‌పూరిత ప్రాంతం… అక్క‌డ‌కు వెళితే బ‌త‌క‌డం అసాధ్యం…ఆ ప్లేస్ ఎక్క‌డంటే..!

ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లే ముందు వందసార్లు ఆలోచించుకోవాలి. నిజానికి ఈ భూమి మీద చాలావరకు పచ్చదనం, జీవం కనిపిస్తాయి. కానీ ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరుపొందింది. అక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనో లేదు. ఫ్రాన్స్ లోని పట్టణ ప్రాంతాల‌కి కొంచెం దూరంలో ఉంది. ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన […]