ఇల్లీగల్ రిలేషన్.. అల్లుడు మూవీ వ‌దిలేసి ప్రియుడు సినిమా చూసిన స్టార్ హీరోయిన్..!

సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమె నెట్టింట తీవ్రమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. గతంలో హీరో స‌న్ని డియోల్ తో ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేష‌న్ మెయింటైన్ చేస్తుందంటూ రోమర్స్ వినిపించాయి. ప్రస్తుతం ఆమె బిహేవియర్ తో అదే నిజమైన అని నెటిజ‌న్స్‌ భావిస్తున్నారు. సొంత కూతురిని ఇచ్చిన అల్లుడు అక్షయ్ […]

సమంత సినిమాలకు ఏడాది గ్యాప్ ఇవ్వడంలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఉందా..!

ఖుషి సినిమా షూటింగ్స్ అనంతరం సమంత ఏడాది బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ట్రీట్మెంట్ కోసం సమంత ఈ గ్యాప్ ఇచ్చిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సమంత ఫ్యాన్స్ ఇక ఏడాది పాటు సమంతను స్క్రీన్ పై చూడలేమా అంటే ఇక 2024 లోనే సమంత స్క్రీన్ పై కనిపిస్తుందా అంటూ నిరాశ వ్యక్తం చేశారు. ఇక సమంత ఏడాది వరకు హోటల్స్, గెస్ట్ హౌస్‌లకి పరిమితం అవుతుందని ఎలాగూ […]

మిస్ శెట్టి రిలీజ్ వేళ యూనిట్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన అనుష్క‌… కండీష‌న్లు మామూలుగా లేవే..!

చాలాకాలం గ్యాప్ తర్వాత అనుష్క స్క్రీన్ పై కనిపించబోతోంది. మిస్‌సెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో నవీన్ పోలిశెట్టికి జంటగా ఈమె త్వరలోనే స్క్రీన్‌పై కనిపించబోతుంది. అయితే ఈ కాంబినేషన్ కాస్త విచిత్రంగా ఉన్నా.. నవీన్ పోలీశెట్టికి యూత్‌లో మంచి క్రేజ్‌ ఉండడం, అనుష్క కూడా స్టార్ హీరోయిన్ కావడంతో వీరి కాంబోపై ప్రేక్షకులో మంచి ఆశ‌క్తి ఉంది. యు వి బ్యానర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మిస్తున్న సినిమా కాబట్టి మరింత హైప్ పెరిగింది. కానీ ఈ […]

రవితేజ ‘ టైగర్ ‘ మూవీ ఆంధ్ర బిజినెస్ అన్ని కోట్లా..!

మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న మూవీ టైగర్ నాగేశ్వరరావ్‌. స్టువర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్రను సినిమాగా రూపొందించారు. వంశి డైరెక్షన్లో, అభిషేక అగర్వాల్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాపై మరింత హైప్‌ పెరిగింది. సినిమా మార్కెటింగ్ ఈజీ అయ్యిందనే చెప్పాలి. ఆంధ్ర ఏరియా మొత్తానికి సింగిల్ పాయింట్లో రైట్స్ కొనేశారట‌. వెస్ట్ […]

క్రేజీ అప్డేట్ : అన్ స్టాపబుల్ సీజన్ 3.. బాలయ్య – చిరంజీవి..!

నందమూరి నట‌సింహ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాప‌బుల్ ఆహాలో ఒక క్రేజీ ప్రోగ్రామ్‌గా మారిపోయింది. అన్‌ స్టాపబుల్ సీజన్ 1 తో బాలయ్య పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. అన్ స్టాపబుల్ ఆహాకు ఐకానిక్ ప్రోగ్రామ్‌గా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే ఊపుతో సీజన్ 2 కూడా చేశారు. సెలబ్రిటీస్‌ సరిగ్గా అందకపోవడం.. పైగా బాలయ్య షూట్ లో బిజీగా ఉండడం.. ఈ షో షూట్ కి టైమింగ్స్ సెట్ కాకపోవడంతో మొత్తానికి […]

ఓజి గ్లింప్స్ కట్ పై క్రేజీ టాక్‌ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది. పవన్ సినీ కేర్ లోనే అన్ని సినిమాల కంటే ఎక్కువ హైప్ పవన్ ఓజి పై ప్రేక్ష‌కుల‌లో నెలకొంది. పవన్ బర్త్డే సందర్భంగా మేకర్ ఈ సెప్టెంబర్ 2న భారీ ట్రీట్ ని ఇస్తున్నట్లుగా అనౌన్స్ […]

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆ సీనియర్ స్టార్ హీరోలతో కీరవాణి.. ఏ సినిమాల్లో అంటే..?

కీరవాణి.. ఇప్పుడంటే రాజమౌళి సినిమాలకు అధిక ప్రాధాన్యం, మిగిలిన సన్నిహితుల సినిమాల తదుపరి ప్రధానం ఇస్తున్నారు కానీ.. ఒకప్పుడు కీరవాణి సినిమాలు దాదాపు స్టార్ హీరోలతోనే ఉండేవి. అయితే రాజమౌళి పాన్ ఇండియా సినిమాలతో ట్రెండింగ్‌లోకి వచ్చాక ఎక్కువగా ఆయన సినిమాలకే పని చేస్తున్నాడు. అలాంటి కీరవాణి ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఒకేసారి చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సీనియర్ స్టార్ హీరోల సినిమాలు.. ఘోస్ట్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని నాగార్జున […]

ఏ టాబ్లెట్స్ విరిచి వేసుకోకూడదు.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యుకుల దగ్గరికి వెళతారు. వ్యాధుని గుర్తించి.. అది తగ్గేందుకు అవసరమైన మందులు ఇస్తారు. వాటిని వేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మెడిసిన్‌ని విరిచి సగం, సగం వేసుకుంటారు. సగం వేసుకోవడం వలన.. ఆ పవర్ వారికి సరిపోతుందని భావిస్తారు. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. మరి నిజంగా టాబ్లెట్‌ని సగం చేయడం సరైనదేనా? సగం విరిచి వేసుకోవడం వలన ప్రయోజనమ? హానికరమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. […]

లావణ్య – వరుణ్ ల మధ్య చిచ్చుపెట్టేసిన సుమ..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా మూవీ యూనిట్ తో పాటు వరుణ్ తేజ్ కూడా పలు కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. […]