ప్రముఖ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వడివేలు తమ్ముడు జగదీశ్వరణ్(55) ఇటీవల ఆదివారం (ఆగష్టు 27) కన్నుమూశాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జగదీశ్వరన్ కొద్దిరోజులుగా తమిళనాడు.. మధురైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. కిడ్ని పూర్తిగా డ్యామేజ్ కావడంతో ఆరోగ్యం విషమించి చనిపోయాడు. కాగ జగదీశ్వరన్ కూడా శింబు, కాదల్ అలైవిట్టలై సినిమాతో సహా పలు సినిమాల్లో నటుడుగా మెసించాడు. కానీ ఇండస్ట్రీలో ఆయనకు అంతగా అవకాశాలు […]
Author: Editor
శ్రీలీలను వదలని టాలీవుడ్ స్టార్ హీరో…. ఏం చేశాడో చూడండి…!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ క్రేజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈమె పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా శ్రీ లీలా సినిమాలే కనిపిస్తున్నాయి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ్ రవి తేజ సరసన ధమాక సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి పాపులర్ కి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా […]
60 ఏళ్ల ఏజ్‌లో 20 ఏళ్ల కుర్రాడే.. ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా
పైన కనిపిస్తున్న ఈ ఫోటోలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడు. ఆయన 60 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా 20 ఏళ్ల కుర్రాడు లాగా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టిగా పోటీ ఇస్తున్నాడు. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఇప్పుడు రీఎంట్రీ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరో ప్రేమ కథ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్ త్రిల్లెర్స్ […]
‘ గుంటూరు కారం ‘ లో అందరూ షాక్ అయ్యే ఇంట్రస్టింగ్ రోల్ ఇదే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే హీరోయిన్ కాగా ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరి ఆమె ప్లేస్ లో ఎంటర్ అయింది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కనిపించబోతుందట. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. త్రివిక్రమ్ – మహేష్ బాడీ లాంగ్వేజ్ […]
అమెరికా కంటే ఇండియానే బెటర్… ఇక్కడ ఉంటే ఇన్ని లాభాలున్నాయా..!
ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరి కల అమెరికాలో జాబ్ చేయడమే.. కుదిరితే అక్కడే స్థిరపడిపోవాలని కూడా కోరుకుంటారు. కానీ ఈ ట్రెండ్ కు భిన్నంగా ఓ వ్యక్తి తనకు ఇండియాలో ఉండటమే ఇష్టమని చెప్పాడు. అతడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చకే దారి తీసింది. 2021 లో తన తండ్రి పోయారని, అప్పటి నుంచీ కుటుంబం దగ్గర ఉండడానికి అతను మొగ్గు చూపాడని చెప్పాడు. అమెరికాలో వర్క్ కల్చర్ తెలుసుకోవడానికి వెళ్లినా అంతిమంగా ఇండియాలోనే సెటిల్ […]
సమంత, విజయ్ మద్య వీడియో కాల్స్.. అర్ధరాత్రి ఒంటి గంటకు కూడానా…..!!
సమంత విజయ్ నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పాటలతో హైప్ పెంచేస్తున్నారు. రికార్డెడ్ ఇంటర్వ్యూలు వదులుతున్నారు. సమంత ఇండియాలో లేకపోవడం, ప్రమోషన్లకు అందుబాటులోకి రాలేకపోవడంతో ఖుషి టీం సైతం ఏం చేయలేకపోతోంది. మరో పక్క సమంత న్యూయార్క్‌లో సందడి చేస్తోంది. విజయ్ ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. గత వారం కోయంబత్తూరు వెళ్లి కోలీవుడ్, మాలీవుడ్ మీడియాతోనూ ముచ్చటించాడు విజయ్. పాన్ ఇండియా అన్నారు కానీ ఇంత వరకు బాలీవుడ్ మీడియాకి ముందుకు విజయ్ వెళ్లలేదు. […]
ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై ఫ్యీజులు ఎగిరే న్యూస్… తారక్ ఫ్యాన్స్ రచ్చ షురూ…!
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ దేవర. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓన్లీ బిఎఫ్ ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా రూ.140 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవర సినిమా దాదాపు రూ.300 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఎన్టీఆర్ […]
బాడీ మొత్తం చూపిస్తూ సెగలు రేపుతోన్న సమంత…ఏం హాట్ రా బాబు…!
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో సమంత అభిమానులంతా ఇంకా ఏడాది పాటు సమాంతని స్క్రీన్‌పై చూడలేమా అని నిరాశ పడ్డారు. అయితే ఈమె ట్రీట్మెంట్ కోసం వెళ్లిందా లేదా వెకేషన్ కోసం వెళ్ళిందా అనే విధంగా ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోస్‌ను, ఫారెన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తన హాట్ ఫోటోషూట్ […]
ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే సింపుల్ ఆహారం ఇదే… !
మనలో చాలామంది ఇమ్యూనిటీ పుష్కలంగా లేక బాధపడుతూ ఉంటాము. ఏం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందో చాలామందికి తెలియదు. ఇమ్యూనిటీ పెరిగే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మష్రూమ్ ఉతప్పం: సౌత్ ఇండియాలోని ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ లో ఉతప్పం ఒకటి. అయితే పుట్టగొడుగులతో చేస్తే ఉతప్పం కచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మీ రోగ నిరోధిక శక్తిని పెంచుతుంది. ఎగ్ పరోటా: మీ రోగ నిరోధక శక్తిని పెంచి మరో బ్రేక్ ఫాస్ట్ […]









