శ్రీలీలను వ‌ద‌ల‌ని టాలీవుడ్‌ స్టార్ హీరో…. ఏం చేశాడో చూడండి…!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ క్రేజ్‌లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈమె పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా శ్రీ లీలా సినిమాలే కనిపిస్తున్నాయి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ్ రవి తేజ సరసన ధ‌మాక‌ సినిమాలో న‌టించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి పాపులర్ కి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత శ్రీలకు ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం శ్రీ లీలకు హిట్ ఇచ్చిన మాస్ మహారాజు రవితేజ తోనే మరో సినిమాలో నటించడానికి సిద్ద‌మైనట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజతో శ్రీ లీల జతకట్టబోతుందనే న్యూస్ వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రవితేజ – శ్రీ లీలా కలిసి ఈ సినిమాలు నటించబోతున్నారని అధికారికంగా అనౌన్స్ చేస్తారట మూవీ టీం. ళ‌