బాడీ మొత్తం చూపిస్తూ సెగ‌లు రేపుతోన్న స‌మంత‌…ఏం హాట్ రా బాబు…!

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో సమంత అభిమానులంతా ఇంకా ఏడాది పాటు సమాంతని స్క్రీన్‌పై చూడలేమా అని నిరాశ పడ్డారు. అయితే ఈమె ట్రీట్మెంట్ కోసం వెళ్లిందా లేదా వెకేషన్ కోసం వెళ్ళిందా అనే విధంగా ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోస్‌ను, ఫారెన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

తన హాట్ ఫోటోషూట్ తో మరింతమంది కుర్రాళ్ళ మనుసులను దోచుకుంటుంది. ఇక ప్రస్తుతం బాడీ కాన్ డ్రెస్ లో గోల్డెన్ కలర్ మోడల్ వేర్ లో కనిపిస్తున్న స‌మంత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి మునుపటి ఇమేజెస్ కాగా ప్రస్తుతం వైరల్ అవుతు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దీంతో నేటిజన్స్ బాడీ మొత్తం చూపిస్తూ హాట్‌గా కనిపిస్తూ బలే రొమాంటిక్‌గా ఉన్నావు సమంత అంటూ.. ఏం హ‌ట్‌రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఇటీవల సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ప్యూర్ లవ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం సమంత అభిమానులతో పాటు విజయ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.