నాకు మెగా కాంపౌండ్ అక్కర్లేదు.. కుండబద్దలు కొట్టిన అల్లు అర్జున్..!

చిరంజీవి సినీ బ్యాగ్రౌండ్‌తో చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ హీరో అడుగుపెట్టిన వారిని మెగా కాంపౌండ్ హీరో గానే గుర్తిస్తారు. ఇలా నాగబాబు నుంచి ఇటీవల వచ్చిన వైష్ణవ తేజ్ వరకు అందరూ మెగా హీరోలు గానే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్‌గా యంగ్ హీరో రామ్ చరణ్ అల్లు అర్జున్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇప్పటికీ […]

‘బిగ్ బాస్ 7’ టెలికాస్ట్ టైమింగ్ ఫిక్స్…..!!

బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు 6 సీజన్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటి షో తాజాగా సీజన్ 7 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ 7 లాంచింగ్ ఈవెంట్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు స్టార్ మా అనౌన్స్ చేసింది. అలాగే ఈ సీజన్ టెలికాస్ట్ టైమింగ్స్‌ని స్టార్ మా వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు […]

తారక్ కథతో రామ్ చరణ్ సినిమాపై డైరెక్ట‌ర్ బుచ్చిబాబు క్లారిటి..!!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఈ కథను ఎన్టీఆర్‌కి బుచ్చు బాబు వినిపించారని, అదే స్టోరీ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై బుచ్చిబాబు స్పందించారు. గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితమే వచ్చింది. కానీ గేమ్ ఛేంజర్ […]

హారర్ థ్రిల‌ర్‌గా కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ..!

నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టారు. వారిలో కేవలం బాలయ్య, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా బింబిసారా హిట్ తో పాపులారిటీ దక్కించుకొని కళ్యాణ్ రామ్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆచితూచి సినిమాల్లో ఎంచుకుంటున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు నటిస్తున్నాడు. డెవిల్ సినిమా పిరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ స్పై మూవీగా రూపొందుతుంది. ఇక కళ్యాణ్ రామ్ దీని తర్వాత ఏ మూవీలో నటించబోతున్నాడు […]

అల్లు అర్జున్‌కి ఉపాసన అదిరిపోయే గిఫ్ట్.. టచ్ చేసారంటూ బ‌న్ని ఎమేష‌న‌ల్‌..

ఇటీవల అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్‌కు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ తమ అభినందనలు తెలియజేశారు. ఇందులో భాగంగా బావ అని ఆప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ – బన్నీకి అభినంద‌న‌లు తెలియజేశాడు. అలాగే త్రిబుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి.. పుష్ప తగ్గేదేలే అంటూ సినిమా స్టైల్‌లో అభినందించాడు. ఇలా మెగా హీరోస్ కూడా చాలామంది అల్లు అర్జున్‌ను అభినందించగా.. రామ్‌చరణ్ మాత్రం ఒక రోజు […]

ఆ హీరోయిన్ తో సినిమా అంటే నో అంటున్న బ‌న్నీ.. కారణం ఏమిటో తెలుసా..!?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఏ స్థాయిలో మారుమోగుతుందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే అల్లు అర్జున్ కు ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు కూడా వచ్చింది. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన ఎన్నో రకాలు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఆయన కెరీర్ లో వచ్చిన నా […]

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ల‌ ఫేవరెట్ స్టార్ హీరోలు ఎవ‌రో తెలిస్తే షాక్ అవుతారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో స్టార్ డైరెక్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో టాప్ 10 డైరెక్టర్ జాబితాలో ప్రధానంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్‌, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ, వంశీ పైడిపల్లి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక‌ ఈ స్టార్ డైరెక్టర్ కి ఇష్టమైన స్టార్ హీరోలెవరో తెలుసుకోవాలని ఆసక్తి చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. వీరి ఫేవరెట్ హీరోస్ ఎవరో ఒకసారి చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలతో […]

ఎంత అందం ఉన్నా శ్రీలీలకు ఏం లాభం ఇప్పటికి ఆ సుఖం లేదుగా..!?

ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీ లీల ముందు వరుసలో ఉంటుంది. కేవలం తన అందంతోనే కాకుండా నటన, డాన్స్ తో అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ భారీ స్టార్ డంను అందుకుంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు స్టార్ హీరోలకు కూడా ఎంతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు పది సినిమాలకు పైనే ఉన్నాయి అంటే ఈమె ఎంత బిజీగా ఉందో మనం అర్థం […]

పబ్‌లో అలాంటి పనులు చేస్తు దొరికిపోయిన కీర్తి సురేష్..!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారి హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి తర్వాత వరుస‌ సినిమాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి ప్రేక్షకులను మెప్పించింది. మహానటి సినిమాతో సావిత్రి బయోపిక్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాతో సావిత్రి నిజంగా బ్రతికే ఉంది అన్నట్లుగా చూపించిన కీర్తి సురేష్ కు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా తర్వాత […]