పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో నితిన్ న్యూ మూవి.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా….!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరభిమాని. ఈ విషయాన్ని నితిన్ ఎన్నో సార్లు చెప్పాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్స్ సైతం రీమిక్స్ చేశాడు. తాజాగా నితిన్ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్‌తో రాబోతున్నాడు. ప‌వ‌న్ నటించిన ‘ తమ్ముడు ‘ 1999లో విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో […]

జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న నేషనల్ క్రష్… రష్మిక ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..!?

ఛ‌లో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా డైరెక్టర్ సందీప్ గా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా […]

స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డా.. ట్రోలర్స్ కి అదిరిపోయే స‌మాధానం ఇచ్చిన బన్నీ..!!

‘పుష్ప ది రైజ్’సినిమాతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం ఆక్రమ రవాణా చేసే పుష్ప రాజ్ అనే స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. దీనికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో…స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు? అంటూ ట్రోలర్స్ మొదలయ్యాయి. అయితే ఈ ట్రోలింగ్స్ పై తాజాగా బన్నీ […]

8 క్లాస్ లోనే అలాంటి కోరికలు ఎక్కువైపోయాయి.. యుద్ధంలోకి దిగిపోయా అంటున్న స్టార్ హీరోయిన్..!

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది పంజాబీ ముద్దుగుమ్మ వామిక గబ్బీ. అయితే రీసెంట్ గా ఓటీపీ లోను ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు చెప్తూ తన కెరియర్ సక్సెస్, స్ట్రగుల్ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘ఫాహిద్’ కరీనల ‘జబ్ వి మెట్’ నా మొదటి సినిమా. అప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న… ఇద్దరూ నన్ను చాలా గారాబం చేసేవాళ్లు. ఆ తర్వాత ఒకటిరెండు సినిమాల తరువాత సెక్స్టీన్ తో హీరోయిన్ […]

ఆమెను చూసి అందమే అసూయ పడుతుంది.. సౌందర్యమే తనతో పోటీ పడుతుంది.. ఎవరు గుర్తుపట్టగలరా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలకు బాగా గుర్తింపు వస్తుంది. ఓవైపు వరుస అవకాశాలు తెచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా శ్రీ లీల టాలీవుడ్లో దూసుకుపోతుంది. ఇక మరోవైపు రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమాతో బంపర్ హిట్ ను తన ఖాత‌లో వేసుకున్న తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. ఈ సినిమాతో తెలుగులోనే వైష్ణవికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా తనను తాను నిరూపించుకోవడానికి ఈ తెలుగు అమ్మాయిలు సిద్ధమవుతున్నారు.. […]

అల్లు అర్జున్ కొడుకు జాతకంలో అలాంటి దోషం.. వేణు స్వామి కామెంట్స్ వైర‌ల్‌..!!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డును దక్కించుకుని పాపులర్ స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమోగిపోతుంది. ఈ నేప‌ద్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కొడుకు అయాన్ కి సంబంధించిన ఓ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్ర‌ముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణు స్వామి నటీ,నటుల జాతకాలు చెబుతూ ఎలా ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. అప్పటినుంచి కొంతమంది అయన్ని టార్గెట్ చేసి, ఆయన జాతకం చెప్పని […]

అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దూకుడిని తట్టుకోలేక.. కుప్ప కూలిపోయిన సినిమాలు ఇవే..!!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” సినిమాని అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. టీజర్, ట్రైలర్ తోనే ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ‘పెళ్ళి చూపులు’ సినిమాలో సాఫ్ట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డిలో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపించి మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్ యూత్ పై చాలా ప్రభావం చూపింది. ఓ రకంగా అర్జున్ రెడ్డి అనేది ట్రెండ్ […]

ఒక్క క్యారెట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాల.. తప్పక తెలుసుకోండి..!!

ఈరోజుల్లో ఎక్కువమంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అధిక బరువు వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా వస్తాయి. ఒత్తిడి, ఆందోళన, జీవన విధానం, ఆరోగ్యపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పొచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆరోగ్యపు ఆహారంలో మార్పులు […]

లేటువ‌య‌స్సులోను రంభ అంత గ్లామ‌ర్‌గా, హెల్దిగా ఉండ‌టానికి సిక్రెట్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రంభ ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్రతారగా రాణించిన సంగతి తెలిసిందే. ఎందరో అగ్ర హీరోలు స‌ర‌స‌న‌ నటించి కోట్లాదిమంది అభిమానం సొంతం చేసుకున్న రంభ ఒకప్పుడు హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటు.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్గా రికార్డ్ సృష్టించింది. వరుస‌ సినిమాల్లో న‌టించిన రంభ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుని వివాహ జీవితంలో సెటిల్ అయిపోయింది. వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రంభ గ్లామర్‌ […]