టాలీవుడ్ స్టార్ బ్యూటీ రంభ ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్రతారగా రాణించిన సంగతి తెలిసిందే. ఎందరో అగ్ర హీరోలు సరసన నటించి కోట్లాదిమంది అభిమానం సొంతం చేసుకున్న రంభ ఒకప్పుడు హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటు.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్గా రికార్డ్ సృష్టించింది. వరుస సినిమాల్లో నటించిన రంభ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుని వివాహ జీవితంలో సెటిల్ అయిపోయింది. వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రంభ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటూ పిల్లలు భర్తతో సంసార జీవితాన్ని గడుపుతుంది. 40 సంవత్సరాల వయసులో కూడా రంబ తన చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇటీవల బుల్లితెరపై చిన్న చిన్న ఈవెంట్లలో మెరుస్తున్న రంభ ఇప్పటికీ అంతే యాక్టివ్గా, అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మంచి డాన్స్ స్టెప్పులతో కోట్లాదిమంది అభిమానుల దేవతగా మారిన రంభ అంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆహారానికి తన పాటించే ఆహార నియమాల కారణమట ఆమె ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రేయిన్స్, లీన్ ప్రోటీన్స్ హెల్దిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారని ఈ కారణంగానే ఆమె ఆరోగ్యం, అందం చెక్కుచెదరకుండా ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు.
ఇవే కాకుండా బాడి ఎక్సర్సైజ్‌లు కూడా క్రమం తప్పకుండా చేసేదట రంభ. ముఖంలో చెదరని చిరునవ్వుకు కారణం మానసిక శారీరకవంతుడికి దూరంగా ఉండడం. దీర్ఘకాలం శ్వాస తీసుకోవడం మెడిటేషన్ బాడీ వెయిట్‌ను బాలన్స్ చేసుకోవడం ఇలాంటి అంశాల కారణంగానే రంభ అదే అందాన్ని ఫిజికల్ మెయింటైన్ చేయగలుగుతుందని చెప్తున్నారు.
అలాగే శరీరానికి కావాల్సిన నిద్ర, సకాలంలో నిద్ర మేలుకోవడం లాంటివి కూడా రంభ పాటిస్తూ ఉంటుందట. అభిమానులు సినీ ప్రేక్షకులు ఎదుటివారి కళ్ళు తిప్పుకోలేని అందం వెనుక ఆమె పాటించే చర్మ సౌందర్యం కారణమట. కెమికల్స్, కృత్రిమ రసాయనాలను కలిపిన కాస్మెటిక్స్ కు దూరంగా ఉంటుందట. రంభ ఆర్గానిక్ వస్తువులను చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తుందని చెప్తున్నారు. మేకప్ తో స్క్రీన్ పై కనిపిస్తుందట. అలాగే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజులు మానసిక సారి రక దృఢత్వాన్ని ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవడంతో శ్రద్ధ చూపిస్తున్నారు.