మోడ్రన్ టెక్నాలజీ కొత్త ఆలోచనతో ముందుకు సాగుతుంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యుమనాయిడ్ ఆర్టిస్ట్ రోబో పేరు ‘ఐడా’ అయితే.. మరో తొలి నర్సింగ్ అసిస్టెంట్ రోబో పేరు ‘గ్రేస్’. వీటితోపాటు సోఫియా, నాడిన్, మికా, డిస్టెమోనా వంటి రోబోస్ ఆ తర్వాత వరుసుగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటి వరకు తయారుచేసిన ఈ రోబోలన్నింటిలో అత్యధిక […]
Author: Editor
ఆ చిన్న కారణంతో నాగార్జున మన్మధుడు సినిమాను చేతులారా వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?
అక్కినేని అందగాడు నాగార్జున నటించిన ఆల్ టైమ్ సూపర్ హిట్ క్లాసికల్ సినిమాలలో మన్మధుడు కూడా ఒకటి.. సీనియర్ దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు తన అదిరిపోయే మాటలతో డైలాగులతో మరో లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ఎంతో హైలెట్ గా ఉంటుంది. అలాగే దేవిశ్రీప్రసాద్ అందించిన […]
అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నాగ్ ఒకేసారి రెండు అనౌన్స్ మెంట్లు..!!
దర్శకుడు ప్రవీణ్ సత్తారు అందించిన అతి దారుణ డిజాస్టర్ ఘోస్ట్ తర్వాత హీరో నాగార్జున స్తెలంట్ అయిపోయాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ అంతటి అద్భుతాన్ని సాధించారు. ఆ సినిమాతో ఇటీవల తేరుకుని నాగ్ ఒకసారే రెండు సినిమాలను ప్రకటించబోతున్నాడు. చిట్టూరి శ్రీను నిర్మాతగా ఓ సినిమాని ప్రకటిస్తారు. డ్యాన్స్ డైరెక్టర్ బిన్నీ మాస్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ మూల కథ, బెజవాడ ప్రసన్న కథ, బిన్నీ మాస్టర్ కథ విస్తరణతో ఈ సినిమా […]
వయసు పెరుగుతున్న సంతూర్ మమ్మీలా కనిపించాలా.. ఈ 3 టిప్స్ ఫాలో అయితే చాలు..!!
వయసు ఎంత పెరుగుతున్న కొందరికి ముఖం మీద చర్మం అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే మరికొందరిలో తక్కువ వయసైనా.. వయసుతో సంబంధం లేకుండా ముఖంపై ముడతలు, చర్మం నిగారింపును కోల్పోయి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య ఇప్పటిలో చాలామందికి ఎదురైన సమస్య అయినా.. వయసు పెరుగుతున్న ఇంకా యంగ్ కనిపించేందుకు కొన్ని చిట్కాలను పాటించి అందమైన ముఖాన్ని పొందవచ్చు. యాంటీ ఏజింగ్ చిట్కాలు కొల్లాజెన్ మన శరీరానికి అనేక విధాలుగా మద్దతులను ఇచ్చే ప్రోటీన్ల సమూహం. శరీరంలో […]
తమన్నని చూడగానే అర్థమైంది.. నా నియమాలన్నీ బ్రేక్ చేశా.. విజయ్ వర్మ కామెంట్స్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నటుడు విజయ్‌వర్మా మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాము అంటూ అఫీషియల్ గానే ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయవర్మ తన ప్రేమ గురించి.. తమన్నకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. విజయ వర్మ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీ […]
స్టార్ హీరో విజయ్ తనయుడు దర్శకుడిగా సినిమా.. ఏ బ్యానర్‌పై అంటే.. ?
కొలావిడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ విజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమా చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. లైకా అధినేత సుభాష్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ప్రతిభ ఉన్నవారు ఎప్పుడు గేమ్ చేంజర్స్‌గా ఉంటారని మా సంస్థను నమ్ముతుంది అంటు వివరించాడు. మా బ్యానర్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ […]
దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్.. ఎన్టీఆర్‌కి అండర్ వాటర్ ట్రైనింగ్..!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ పాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం.. అది కూడా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా సీరియస్ గా, ప్రశాంతంగా జరుగుతుంది. ఇక ఆచార్య సినిమా ఫ్లాప్ […]
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..!!
రాజస్థాన్ లోని టోంక్‌లో ప్రాంతంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కిరాణా కన్వర్ అనే 18 ఏళ్ల మహిళ వజీర్పురా నివాసి. ఒక కాన్పులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు మొత్తం నలుగురికి జన్మనిచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ఆ మహిళ ఉదయం 6 గంటల ప్రాంతంలో నలుగురు పిల్లలను ప్రసివించింది. ఇందులో ముగ్గురు నవజాత శిశువుల బరువు […]
వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా.. జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలు ఇవే.. !!
దాచిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో గుర్తు రాకపోవడం.. ఆఫీసుకు ఆలస్యం అవుతుందని భయంతో బైక్ కీస్‌ను మర్చిపోయి పరుగులు పెట్టడం. స్కూల్ కి టైమ్ అవుతుందని హడావిడిలో అమ్మ చేసిన లంచ్ బాక్స్ మర్చిపోవడం. ఇలా చాలా మంది చాలా వస్తువులు మర్చిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఈ వ్యాధి పెద్దవారిలో మాత్రమే ఏర్పడేది. కానీ ఇప్పుడు 16 ఏళ్ల వయసులోని ఈ వ్యాధి ఏర్పడుతుంది. పోషకాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపుకి దారితీస్తున్నాయని మానసిక […]









