ఈ ఫోటోలో ఉన్న అమ్మ‌యి ఓ స్టార్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తుపడ్డితే మీరు జీనియ‌స్‌..!!

సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు తమ అభిమాన నటుల గురించి ఏ చిన్న విషయమైనా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ఆ విషయాన్ని చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. సెలబ్రిటీల అంశాలు ఏదైనా సరే, భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ చిన్న పాప ఫోటో చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న పాప ఇప్పుడు సూపర్ స్టార్ గా మారి, […]

పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా.. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్లే..!!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారపు అలవాటులో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫ్యూచర్లో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని ఎక్కువగా ఉన్న పోషకాలు, మరికొన్ని ఆహార పదార్థాలు తక్కువగా ఉంటాయి. అయితే పిల్లలకు మాత్రం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలో పెట్టకూడదు. చక్కెర కలిగిన ఆహారాలు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ పెట్టడం వల్ల ఉబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అయితే పిల్లలకు అసలు […]

తెలుగులో టాప్ హీరోల నుంచి క్యారెక్టర్… ఆర్టిస్టులుగా మారిన వ్యక్తులు వీళ్లే….!!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోలుగా చేసినవారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. మొదట్లో జగపతిబాబు హీరోగా సినిమాలు చేశాడు. తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు. అయితే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, మలియాళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. […]

40 ఏళ్లు దాటినా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటున్న టాలీవుడ్ హీరోలు వీళే..!!

పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం కావాలి. ప్రస్తుతం కాలంలో సినీ పరిశ్రమలు ఉన్న స్టార్ హీరోలు కొంతమంది వయసు పెరుగుతున్న పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. పెళ్లి మాటను దాటి వేస్తూ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఈ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ 43 సంవత్సరాలు దాటిన పెళ్లి మాట ఎత్తటం లేదు.   సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. విశాల్ 45 సంవత్సరాలు […]

ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్‌… భార‌త్ మ్యాచ్‌ల టిక్కెట్లు సోల్డ్ అవుట్‌..!

భారత్ ప్రపంచ కప్పు మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టికెట్లు కోసం ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. మీరు క్యూలో ఉన్నారు దయచేసి కాసేపు వేచి ఉండండి అనే నోటిఫికేషన్ ఇస్తూనే.. కాస్త గంట నుంచి 10 గంటల వరకు కూడా చూపించింది. చివరకు కొద్దిసేపట్లోనే అది కాస్త సోల్డ్ అవుట్ బోర్డుతో ఉండ్ చేశారు. వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం మంగళవారం ఆన్లైన్లో ప్రయత్నించిన […]

మీ ఆరోగ్యాన్ని పాడు చేసే.. భారతీయ ఆహారాలు ఎంటో తెలుసా..?

చాలామంది ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్లకి ఏం తినాలో తినకూడదు అంతగా తెలియదు. కొన్ని భారతీయ వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమోసా: సమోసా తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే కొలెస్ట్రాల్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. పకోడీ: శనగపిండి వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు […]

ఈ వారం థియేటర్‌లు, ఓటీటీలో సందడి చేసే హిందీ, తమిళ, తెలుగు మూవీస్ ఇవే….!!

ప్రతివారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటిలో విడుదలవుతుంటాయి. ఈవారం ఓటీటీలో సందడి చేసే హిందీ, తమిళ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీ: ” డీడీర్న్స్‌ ” సెప్టెంబర్ 1న జీ 5 లో స్టీమ్ కానుంది. ” బియే బిభ్రత్ ” సెప్టెంబర్ 1న జి 5 లో స్ట్రీమ్ కానుంది. ” ఫ్రైడే నైట్ ప్లాన్” సెప్టెంబర్ 1న నెట్ ఫిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ” రాకీ ఔర్ రాణి […]

చిరు ఫ్యామిలీ రేర్ పిక్.. పవన్ భలే ఉన్నాడుగా..!!

పైన కనిపిస్తున్న ఫోటో తీసే సమయానికి పవన్ కళ్యాణ్ ఇంకా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపించడం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలి అనుకునే వారికి ఇన్స్పిరేషన్ గా మిగిలిన హీరో కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనదైన స్టైల్ తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు చిరంజీవి. కోట్లాది మంది అభిమానులను సొంతం […]

భగవంత్‌ కేసరి ఫస్ట్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్..

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ భగవంత్‌ కేసరి. కాజల్ హీరోయిన్గా, యంగ్ బ్యూటీ శ్రీ లీల కీరోల్‌ ప్లే చేస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థ‌మన్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై హరీష్ పెద్ది, సాహు గరికపాటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైనా ఫస్ట్ గ్లింప్స్‌ […]