పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా.. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్లే..!!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారపు అలవాటులో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫ్యూచర్లో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని ఎక్కువగా ఉన్న పోషకాలు, మరికొన్ని ఆహార పదార్థాలు తక్కువగా ఉంటాయి. అయితే పిల్లలకు మాత్రం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలో పెట్టకూడదు. చక్కెర కలిగిన ఆహారాలు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ పెట్టడం వల్ల ఉబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అయితే పిల్లలకు అసలు ఇవ్వకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రాసెస్ చేసిన మాంసాలు:
హాట్ డాగ్లు, డాలి మీట్ లు, వంటి ఆహారాలలో తరచుగా సోడియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిల్లల ఆరోగ్యాన్ని హాని కలిగించేలా చేస్తాయి. ఇవి పిల్లలకి దూరంగా ఉంచడం మంచిది.

చక్కెర పానీయాలు:
పిల్లలకు సోడా, పండ్ల రసాలు, స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి చెక్కర పానీయాలు ఇవ్వకూడదు. వీటివల్ల ఖాళీ కేలరీలను అందిస్తాయి. బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కృత్రిమ స్వీటెనర్లు:
కృత్రిమ స్వీటెనర్లు కలిగి ఉన్న ఉత్పత్తులను నివారించాలి. ఎందుకంటే అవి పిల్లల జీవక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

వేయించిన ఆహారాలు:
వేయించిన ఆహారాలు పిల్లలకి పెట్టడం వల్ల బాడీలో కొవ్వు ఏర్పడుతుంది. దీనివల్ల బరువు పెరగడం, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా…. అయితే డేంజర్ జోన్లో ఉన్నట్లే….!!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారపు అలవాటులో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫ్యూచర్లో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని ఎక్కువగా ఉన్న పోషకాలు, మరికొన్ని ఆహార పదార్థాలు తక్కువగా ఉంటాయి. అయితే పిల్లలకు మాత్రం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలో పెట్టకూడదు. చక్కెర కలిగిన ఆహారాలు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ పెట్టడం వల్ల ఉబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అయితే పిల్లలకు అసలు ఇవ్వకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రాసెస్ చేసిన మాంసాలు:
హాట్ డాగ్లు, డాలి మీట్ లు, వంటి ఆహారాలలో తరచుగా సోడియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిల్లల ఆరోగ్యాన్ని హాని కలిగించేలా చేస్తాయి. ఇవి పిల్లలకి దూరంగా ఉంచడం మంచిది.

చక్కెర పానీయాలు:
పిల్లలకు సోడా, పండ్ల రసాలు, స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి చెక్కర పానీయాలు ఇవ్వకూడదు. వీటివల్ల ఖాళీ కేలరీలను అందిస్తాయి. బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కృత్రిమ స్వీటెనర్లు:
కృత్రిమ స్వీటెనర్లు కలిగి ఉన్న ఉత్పత్తులను నివారించాలి. ఎందుకంటే అవి పిల్లల జీవక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

వేయించిన ఆహారాలు:
వేయించిన ఆహారాలు పిల్లలకి పెట్టడం వల్ల బాడీలో కొవ్వు ఏర్పడుతుంది. దీనివల్ల బరువు పెరగడం, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.