ఈ వారం థియేటర్‌లు, ఓటీటీలో సందడి చేసే హిందీ, తమిళ, తెలుగు మూవీస్ ఇవే….!!

ప్రతివారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటిలో విడుదలవుతుంటాయి. ఈవారం ఓటీటీలో సందడి చేసే హిందీ, తమిళ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీ:

” డీడీర్న్స్‌ ” సెప్టెంబర్ 1న జీ 5 లో స్టీమ్ కానుంది.

” బియే బిభ్రత్ ” సెప్టెంబర్ 1న జి 5 లో స్ట్రీమ్ కానుంది.

” ఫ్రైడే నైట్ ప్లాన్” సెప్టెంబర్ 1న నెట్ ఫిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

” రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ” సెప్టెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్:

” అల్ ఫన్ అండ్ గేమ్స్ ” సెప్టెంబర్ 1న థియేటర్లో విడుదల కానుంది.

” కారుమేగంగల్ ఒక శోభ ” తమిళ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లో విడుదల కానుంది.

” గోల్డా ” సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

” ఖుషి ” తెలుగు మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లో విడుదల కానుంది.