బైక్ పై సింగిల్ గా షికారుకు వచ్చిన సింహం.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే..!!

ఇంటర్నెట్ వరల్డ్ చాలా పెద్దది. ప్రపంచం నలుమూలల ఎలాంటి చిత్ర, విచిత్ర విషయాలు ఏమి జరిగినా.. క్షణంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఫన్నీ వీడియోలు పక్కనపెడితే.. వైల్డ్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు తెగ చెక్కర్లు కొడతాయి. పిల్లి, చిలుక, కుక్క తో పాటు కొందరు ప్రమాదమైన జంతువుల్ని సైతం పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెటిజెన్లు బాగానే వీక్షిస్తారు. మీరెప్పుడైనా కృర జంతువులు సింహం, పులి రోడ్డుపైకి రావడం చూశారా? […]

స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ కు “ఎన్ఐఏ” బిగ్ షాక్… విచారణకు రమ్మని నోటీస్…!!

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలయ్య హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి చిత్రంలో.. బాలయ్యకి చెల్లిగా నటించి అందరిని మెప్పించింది. తాజాగా డ్రగ్స్ కేసులో ఈ అమ్మడి గురించి సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ గా మారింది.   స్టార్ యాక్టర్ వరలక్ష్మి కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బిగ్ షాకిచ్చింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నటికీ ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. కాగా గతంలో […]

స్కంద స్టోరీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తేనే రామ్ హీరోగా చేస్తున్నాడా.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..!?

యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా మూవీ స్కంద.. తాజాగానే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. అదేవిధంగా అందరూ ఈ సినిమా గురించి మాట్లాడే విధంగా చేసుకుంది. అయితే ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ సినిమాను మొదట ఓ హీరో దగ్గరికి వెళ్ళింది.. ఆయన ఎందుకు వద్దన్నారు.. ఏంటి ఆ కథ అనేది ఇక్కడ తెలుసుకుందాం.   […]

ఉదయం లేవగానే టీ తాగుతున్నారా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!!

టీ లేకుండా ఇక లేమురా అన్నట్లుగానే ఉంటారు కొందరు. ఉదయం లేవగానే టీ తాగుతారు. దీనిని బెడ్ కాఫీ/టి అని అంటారు. చెప్పుకోవడానికి ఈ పేరు బాగుంది కానీ, ఆరోగ్య పరంలో చూస్తే మాత్రం ఎనలేని అపాయం కలిగిస్తుంది. అవును, ఇది మేం అంటున్న మాట కాదు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట టీ ని ఎనర్జీ డ్రింక్‌గా లేదా ఒక కప్పు వేడి టీతో సేమించే వారిలో మీరు ఒకరు అయితే, ఈ […]

అతడికి సీరియస్ గా ఉంది.. బ్లడ్ కావాలి.. డింపుల్ హయాతి పోస్ట్ వైర‌ల్‌..

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హ‌యాతి.. ఖిలాడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత గోపీచంద్ స‌ర‌సన రామబాణం సినిమాలో నటించింది. ఈ సినిమా ముందు భారీ హైప్‌తో రిలీజ్ అయినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. డింపుల్ కూడా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్స్, పలు పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా డింపుల్ హయాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతనికి […]

పిరియాడిక్ డ్రామాతో బన్నీ, త్రివిక్రమ్ మూవీ.. ఫ్లాష్ బ్యాక్ మరో లెవెల్…..!!

పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయ‌బోతున్నాడని టాక్ వినిపిస్తుంది. దీంతో ఆ సినిమా జానర్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. చిన్న సినిమాల‌లో న‌టిస్తునే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.   […]

బాక్సాఫీస్ వార్‌లో నాగ్‌, బాలయ్య, పవన్… ఎవరిది పై చేయి..!?

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వార్‌లో దిగితే థియేటర్ల‌ దగ్గర ఉండే సందడి మరో లెవల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వార్‌లో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వారంలో ఏకంగా ముగ్గురు అగ్ర హీరోల సినిమాలో రీ రిలీజ్ అవటం మరో విశేషం.. ప్రేక్షకులు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో మన్మధుడు కూడా ఒకటి.. అక్కినేని నాగార్జున హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ […]

నిద్ర, మరణానికి లింక్ ఏంటి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..!!

డైలీ కనీసం 5 గంటలకంటే తక్కువ నిద్రపోవడం వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ పరిస్థితి దీర్ఘంగా కొనసాగితే త్వరగా మరణం సంభవించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొంతమందికి ఆరోగ్యం వల్ల నిద్ర పట్టకపోవచ్చు. అలాగే నిద్ర తగినంతగా లేకపోవడం వల్ల కూడా మరికొందరిలో అనారోగ్యానికి దారితీస్తుందని హెల్త్ ఎక్స్‌ప‌ర్ట్స్ చెబుతున్నారు. ఈ విషయాన్ని కనుగొనడానికి బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 8 వేల మందిపై […]

ఆమె మోజులో స్టార్ హీరో.. అతడిని గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్.. ప్రస్తుతం డిప్రెషన్లో నడవలేని స్థితిలో..!

చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు వ‌య‌సు మీద పడుతున్న పెళ్లి అనే మాట తమ దగ్గరకు రానవిటం లేదు. వారి జీవితంలో జరిగిన చేదు అనుభవాల కారణంగాను.. భర్త అవసరం లేదని పెళ్లి అనే విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.. అలా 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇదే సమయంలో ప్రేమ మైఖంలో పడిపోయే జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలా నాశనం చేసుకున్న వారిలో సులక్షణ పండిత్ కూడా ఒకరు.. […]