మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి – జ‌వాన్ రెండు సినిమాలు ఓకే చోట చూడండి…!

అనుష్క చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించింది. నవీన్ పోలిశెట్టి జంటగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ సినిమా రిలీజై ఆడియోన్స్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పి.మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాజర్, మురళీ శర్మ, జై సుధా, అభినయ‌ గోమఠం, సోనియా దీప్తి లాంటి చాలామంది ప్రముఖులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూడాలని ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా […]

టాలీవుడ్‌లో త‌ర్వాత చ‌నిపోయే న‌టి ఆమే.. వేణుస్వామీ కామెంట్స్ వైర‌ల్..!

ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు విడాకులు జాతకాల గురించి జోష్యం చెప్తూ ఫేమస్ అయిన వేణు స్వామి.. చెప్పింది చెప్పినట్లు జరగడంతో సెలబ్రిటీలు సైతం వేణు స్వామి మాటలను నమ్మి ఇళ్లలో పూజలు యాగాలు చేయించుకున్నారు. ఇప్పటికే రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ ఇలాంటి హీరోయిన్స్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరపడం చూసాం.   ఇక ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు […]

‘ తుమ్మ‌ల ‘ కు నిజంగానే గెలిచే సీన్ లేదు… ఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా…!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కెసిఆర్ పక్కన పెట్టేశారు. ఆయనకు టిక్కెట్ ఇచ్చినా ఉపయోగం లేదని ఆయనకు గెలిచే స్కోపులేదని తుమ్మలను పక్కన పెట్టిన మాట వాస్తవం. నిజంగానే తుమ్మల బలవంతుడు అయితే రాష్ట్రవ్యాప్తంగా సునామీ బీచి బీఆర్ఎస్ అసాధార‌ణ మెజార్టీతో గెలిచినప్పుడు ఆయన పాలేరులో ఓడిపోడు. పైగా మంత్రి హోదాలో ఆయన ఓడిపోవడం ఆయన కెరీర్ లోనే దారుణ పరాభవం. కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల వీరావేశాలు పోతున్నారు. హైదరాబాదు నుంచి ఖమ్మం రావడానికి […]

ఆ టాలీవుడ్‌ హీరోయిన్ ఇంట్లో దొంగ‌త‌నం… న‌గ‌ల‌తో పాటు అవ‌న్నీ చోరీ…!

ఇటీవల సెలబ్రిటీస్ ఇంట‌ వరుస దొంగతనాలు వార్తలను మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ ఏసుదాస్‌ లాంటి వారు ఇళ్లలో చోరీ జరిగిన విషయం మరువకముందే మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట‌ దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలించారంటూ నిరోష తేనంపేట్ పోలీస్ శాఖకు కంప్లైంట్ చేసింది. నగలు, నగదు తో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా మాయమయ్యాయి అంటూ ఫిర్యాదు చేసింది నటాషా. […]

ఒరిజినల్ గొరిల్లాతో న‌టించ‌బోతున్న హీరోయిన్ అంజలి..!!

టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి లాంటి పలు సినిమాల్లో అలరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మిలన్ దర్శకత్వంలో వస్తున్న గొరిల్లా సినిమాలో కీలక పాత్రలో నటించబోతుంది. ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైన అంజలి ఈ చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించ‌బోతుంది. ఓ మహిళకు.. గొరిల్లాకు మధ్య నడిచే […]

సుజిత్ – పవన్ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ డైరెక్టర్లలో సుజిత్ ఒకడు. ఈయన చేసిన సాహో సినిమా ఫ్లాప్ అయినా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సుజిత్ కి మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ కి బాలీవుడ్ హీరోల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటిని కాదని తెలుగులో సినిమా చేయాలని మరి పట్టు పట్టుకుని పవన్ కళ్యాణ్ కి ఒక […]

అక్కడ అడుక్కునేవాడి కొడుకే పవన్ కళ్యాణ్.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓజి. ఈ సినిమా పై రోజు రోజుకి హైప్స్ పెరుగుతున్నాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్స్ షూటింగ్‌ కంప్లీట్ అయిన‌ట్లు స‌మాచారం. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడ‌ని టాక్‌. ఈ మూవీలో అమితాబచ్చన్ కూడా ఒక కీలక […]

అబ్బాయిలతో మాత్రమే చేస్తా.. అమ్మాయిలతో నావల్ల కాదు.. షకీలా….!!

బుల్లితెర‌పై ‘ బిగ్ బాస్ ‘6 సీజన్లు పూర్తి చేసుకుని తాజాగా 7వ‌ సీజన్లోకి అడుగు పెట్టింది. గత సీజన్తతో పోలిస్తే ఈ సారి ప్రేక్షకులని మరింత ఆకట్టుకునేట్టుగా ఈ సీజ‌న్‌ను ప్రిపేర్ చేశారు బిగ్ బాస్ టీం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంట్లో నామినేషన్ల ప్రక్రియ మొదల కాగా.. గొడవలు స్టార్ట్ అయ్యాయి. నువ్వా నేనా అన్నట్టుగా కొట్టుకుంటున్నారు హౌస్ మేట్స్. ఇక ఈ వారం ఇమ్యూనిటీ పవర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ […]

పబ్లిక్ లో ముద్దులు పెట్టుకున్న నరేష్, పవిత్ర.. పిక్స్ వైర‌ల్..!!

సీనియర్ హీరో నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంట పేర్లు మారుమోగుతుంది. సోషల్ మీడియాలో వారికి సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ కపుల్ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా ఆ షో టెలికాస్ట్ కానుంది. శ్రీముఖి, హైపర్ ఆది హోస్ట్‌లుగా వ్యవహరించిన ఈ షోకు గెస్ట్‌లుగా నరేష్, పవిత్ర వచ్చారు. […]