శ్రీకృష్ణ గెటప్ విషయంలో నందమూరి హీరోలకు మాత్రమే సొంతమైన రేర్ రికార్డ్.. ఎంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు కృష్ణుడి పాత్రలో నటించి ప్రేక్షకులు మెప్పించారు. వారిలో కేవలం నందమూరి హీరోలు మాత్రమే ఓ అరుదైన రికార్డును సృష్టించారు. మొత్తం నాలుగు తరాల నుంచి వస్తున్న హీరోలంతా కృష్ణుడి గెటప్ లో ప్రేక్షకులను మెప్పించారు. ఈరోజు కృష్ణాష్టమిని ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీవీలలో కూడా సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పలు కృష్ణుని సినిమాలు వస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ పదుల సంఖ్యలో కృష్ణుడు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక […]

ఆ భయం ఎప్పటికీ నన్ను వదలదు.. అనుష్క సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా కాలం తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నవీన్ పోలిశెట్టి తో కలిసి నటిస్తున్న సినిమా ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి “. ఈ సినిమా సెప్టెంబర్ 7 (ఈరోజు) విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ” ఈ సినిమాలో తను ఒక చెఫ్ పాత్రలో నటించానని తెలిపింది. ఇందులో […]

బిగ్‌బాస్‌లో ముద్దుల గోల‌… హీరోయిన్ ముద్దు కోసం పెద్ద ర‌చ్చ‌…!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడిప్పుడే టాస్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ అంతా ఉల్టా పల్టా అని ముందుగానే బిగ్‌బాస్ భయపెడుతూ ఉంటే దేనికైనా రెడీ అని హౌస్ మేట్స్ తెగించారు. ఓ పక్కన టాస్కులతో ఉత్తేజంగా ఆడుతున్న మరోపక్క తోటి కంటిస్టెంట్‌ల‌తో బంధాలు ఏర్పరుచుకుంటూ కొనసాగుతున్నారు. ఈ విషయంలో అందరికంటే యమా జోరుగా ఉన్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. […]

స్టార్ హీరోయిన్ల చిన్న‌ప్ప‌టి ఫొటోలు చూస్తారా… భ‌లే ముద్దొస్తున్నారే…!

త‌మ అభిమాన న‌టీ, న‌టుల‌ చిన్నప్పటి ఫోటోల‌ను చూడాలని ఆసక్తి ఎంతో మంది ప్రేక్షకులకు ఉంటుంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లుగా రాణించిన ముద్దుగుమ్మల చిన్ననాటి ఫోటోలను ఓ లుక్ వేద్దాం రండి. త్రిష : స్టార్ బ్యూటీ త్రిష ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నీ మనసు నాకు తెలుసు సినిమాతో పరిచయమైంది. కాజల్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్‌.. కొంత‌కాలం క్రితం వివాహం చేసుకుని మగ బిడ్డకు జన్మనిచ్చిన […]

శ్రీలీలకు ఎసరు పెడుతున్న‌ మీనాక్షి చౌదరి.. ఏం చేసిందంటే..!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ గుంటూరు కారం ‘. ఈ సినిమాలో ముందుగా పూజ హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా.. రెండవ కథానాయకగా శ్రీ లీలను ఎంపిక చేశారు. అయితే తరువాత పూజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో శ్రీ లీలను మెయిన్‌ హీరోయిన్ గా.. మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా ఓకే చేశారు. తాజా సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మీనాక్షి […]

ఆ దివంగత హీరోయిన్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ తమన్న..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. వారిలో అతి తక్కువ మంది ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో దివ్యభారతి ఒక్కరు. 1980 – 90లో అప్పటి స్టార్ హీరోల అందరి సరసన నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను మెప్పించింది దివ్యభారతి. అంత తక్కువ సమయంలో అన్ని సినిమాల్లో నటించిన ఘనత […]

మోనితకు పోటీగా వంటలక్క బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ.. మరి డాక్టర్ బాబు ఎంట్రీ ఎప్పుడో..!!

తెలుగు ‘ బిగ్ బాస్ సీజన్7 ‘ ఇటీవల ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇందులో శోభా శెట్టి అలియాస్ మోనిత ఒకరు. కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లో వంటలక్క దీప.. మోనితకు మధ్య ఎలాంటి గొడవలు ఉండేవో మనం చూశాం. బిగ్ బాస్ హౌస్ లోకి […]

మాంసం ప్రియులకు తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ గుడ్ న్యూస్‌..!!

మటన్ ప్రియులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 12 నుంచి మటన్ క్యాంటీన్లు హైదరాబాద్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మటన్ క్యాంటీన్లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. రిజనబుల్ రేట్స్ లో మటన్ బిర్యానీ, పాయా , ఖీమా , గుర్తా ఫ్రై , పత్తర్ కా గోష్‌లతో పాటు ఇతర మాంసాహార వంటకాలను ఇక్కడ విక్రయించినున్నారు. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మెనూన్ని పెంచనున్నారు. ఇక ఇప్పటికే […]

నన్ను కన్నవాళ్ళకు లేని బాధ మీకెందుకు.. ఫ్యాన్స్‌పై ఫైర్ అయినా మిల్కీ బ్యూటీ ..!!

డేటింగ్, పెళ్లి వార్తలతో కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తమన్నా భాటియా తాజాగా నెటిజన్ల తీరుపై ఫైర్ అయ్యింది. తాజాగా చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న ఆమె అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ ప్రేక్షకులని అలరించింది. ఈ క్రమంలోనే నెగిటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు? అనే ప్రశ్నకు బదిలీస్తూ.. నాపై విమర్శలు వచ్చినప్పుడు ఎందుకిలా జరుగుతుందని ముందు ఆలోచిస్తా.. అయితే దేన్నైనా కొంతమంది ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తారు. అది […]