బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్గా నటించిన కంగనా బాలీవుడ్ లో ఫ్యాషన్ క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆమె సత్తా చాటుకుంది. ఇప్పుడు ఏవో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నలు వివాదాలలో చిక్కుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్లో కంగనా చేసిన కామెంట్స్ తీవ్ర దుమ్మారానికి దారితీశాయి. బాలీవుడ్ గ్రీక్గార్డ్ […]
Author: Editor
ఫ్యామిలీతో కలిసి ఆ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.. మహేష్ బాబు (ట్వీట్)
టాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘ జవాన్ ‘. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 7) న హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచగా.. సౌత్ స్టార్స్ సైతం ‘ జవాన్ ‘ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ […]
జవాన్ దెబ్బతో పఠాన్ రికార్డులు తునాతునకలు… షారుక్ ఏం అరాచకం సామీ…!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన జవాన్ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రిలీజ్ అయింది. నయనతార హీరోయిన్గా ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్కి పరిచయం అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ పాఠాన్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన రెండవ సినిమా. గత శుక్రవారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఆ తర్వాత నుంచి సినిమా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్లను చేసుకుంది. ఇప్పటివరకు స్టార్టింగ్డే నుంచి 5,56, 000 […]
రామ్ స్కంద రిలీజ్పై క్రేజీ అప్డేట్… అక్కడ ఒక రోజు ముందే షో…!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మార్క్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ స్కంద తెరకెక్కనుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వీరిద్దరి ఎనర్జిటిక్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆడియన్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రీసెంట్గా కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 28 నా ఈ సినిమా […]
రిలీజ్కు ముందే రూ.50 కోట్లు వసూళ్లు చేసిన జవాన్..!!
రిలీజ్ తర్వాత 50 కోట్ల భారీ వసూలు కలెక్షన్ చేసిన సినిమాలను చాలానే చూశాం. అయితే విడుదలకు ముందే రూ.50 కోట్లు వసూలు రాబట్టిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతం దీనికి సమాధానం జవాన్ సినిమా అని చెబుతున్నారు. షారుక్ నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే రూ.50 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టింది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో జవాన్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ […]
భార్య చెల్లినే పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. చివరకు కెరీర్ సర్వనాశనం..!
మనం సినిమాల్లో ఎప్పుడూ ఏవో ఒక ట్విస్ట్లు చూస్తూనే ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో కూడా కొంతమందికి అంతకన్నా ఎక్కువ ట్విస్ట్లు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా సీనియర్ హీరో కార్తీక్ జీవితంలో కూడా ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. సౌత్లో 100పైగా సినిమాల్లో నటించిన ఆయన భార్య చెల్లెలినే రెండో వివాహం చేసుకున్నాడు. అందుకు కారణమేంటి.. తన కెరీర్ నాశనంఅవటానికి గల కారణాలు ఎంటో ఒకసారి తెలుసుకుందాం. మురళి కార్తికేయ 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి […]
హైదరాబాద్లో అద్దె గర్భాల దందా.. ఆ కస్టమర్లే ఎక్కువట..!!
హైదరాబాద్లో అద్దె గర్భాల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఇక పిల్లలు పుట్టే అవకాశం ఏమాత్రం లేని మహిళలు చివరి దశలో సరోగసి విధానాన్ని ఆశ్రయించేవారు. అలాంటిది సరోగసిని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతో అపురూపమైన అమ్మతనాన్ని లక్షలు పోసి అద్దె గర్భాలతో పొందుతున్నారు. సరోగసిని ఒక వ్యాపారం చేసేసారు. ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్లలో జన్యున్గా వెళ్లేవారు సగం మంది మాత్రమే ఉన్నారట. హైదరాబాద్లో ఎప్పటినుంచో అక్రమంగా అద్దె గర్భాల వ్యాపారం జరుగుతున్న […]
చిరంజీవిని దారుణంగా అవమానించిన ఐబొమ్మ
ఐ బొమ్మ.. ఈ ప్రముఖ మూవీ వెబ్సైట్ గురించి దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా వచ్చిన సినిమాలను నయా పైసా ఖర్చు లేకుండా ఈ సినిమా వారు వెంటనే పబ్లిష్ చేసేస్తూ ఉంటారు. ఇందులో రోజు కొత్త సినిమాలను చూడడానికి లక్షలది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల తాజాగా ఈ వెబ్సైట్ నుంచి ఒక పబ్లిక్ నోటీస్ వచ్చింది. దీనిలో చిరంజీవిని అవమానిస్తూ వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము చిరంజీవి […]
అడిగినంత ఇస్తానన్న అమ్మడు బెట్టు చేస్తుందే..!
గత కొంతకాలంగా టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది బాలీవుడ్ నటీనటులు కూడా టాలీవుడ్ పై మగ్గుచూపుతున్నారు. గతంలో సౌత్ హీరో హీరోయిన్లకు బాలీవుడ్ హీరో, హీరోయిన్ల కంటే రెమ్యునరేషన్ తక్కువగా ఉండడంతో బాలీవుడ్ నటినట్లు టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపేవారు కాదు. అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో హిట్ సినిమాలు తమ ఖాతాలో వేసుకోవడంతో టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా నటించడానికి […]









