స్టార్ హీరోయిన్ల చిన్న‌ప్ప‌టి ఫొటోలు చూస్తారా… భ‌లే ముద్దొస్తున్నారే…!

త‌మ అభిమాన న‌టీ, న‌టుల‌ చిన్నప్పటి ఫోటోల‌ను చూడాలని ఆసక్తి ఎంతో మంది ప్రేక్షకులకు ఉంటుంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లుగా రాణించిన ముద్దుగుమ్మల చిన్ననాటి ఫోటోలను ఓ లుక్ వేద్దాం రండి.

త్రిష :


స్టార్ బ్యూటీ త్రిష ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నీ మనసు నాకు తెలుసు సినిమాతో పరిచయమైంది.

కాజల్ :


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్‌.. కొంత‌కాలం క్రితం వివాహం చేసుకుని మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే ఫిజిక్‌తో తన కెరీర్‌ను కొనసాగిస్తుంది.

అమలాపాల్ :


ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్గా రాణించిన అమలాపాల్ ప్రస్తుతం హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కుర్రకరును ఆకట్టుకుంటుంది.

జెనీలియా:


బొమ్మరిల్లు సినిమాలో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది జెనీలియా. పెళై ఓ బాబు ఉన్నా ఇంకా అదే ఫీజిక్ తో కొనసాగుతుంది.

సమంత :


టాలీవుడ్ స్టార్ బ్యూటీ స‌మంతా. ఇటీవల‌ ఖుషి సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది.

స్నేహ :


ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన స్నేహ ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ కొనసాగిస్తుంది.

బేబీ షాలిని:


చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన బేబీ షాలిని. ఓయ్ సినిమాలో హీరో సిద్ధార్థ తో కలిసి నటించి ఈ సినిమాతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది.

షాలిని :


చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన షాలిని ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి మెప్పించింది.

తమన్న :


మిల్కీ బ్యూటీ తమన్న టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తుంది.

నిత్యా మీనన్ :


ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో కూడా హీరోయిన్గా రాణిస్తుంది

హన్సిక మోత్వాని :


హన్సిక మోత్వాన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది.

మీనా :


ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోలా అందరు సరసన నటించిన మీనా.. పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ అదే క్యూట్ నెస్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.