ఆ ట్వీట్‌తో రాత్రంతా నిద్రపట‌లేదు.. నవీన్ పోలిశెట్టి సెన్సేషనల్ కామెంట్స్.. (వీడియో)

” జాతి రత్నాలు ” ఫేమ్.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇటీవల విడుదలైన తన లేటెస్ట్ ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” మూవీ ద్వారా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సీనియర్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. దీంతో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ నెట్టింట ఓ వీడియో షేర్ చేసిన నవీన్.. ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నానని.. ప్రమోషన్స్ కోసం సియాటెల్‌కు వెళ్లినట్లు చెప్పాడు. ” […]

సలార్ కొత్త రిలీజ్ డేట్.. డార్లింగ్ ఫాన్స్ ఆగ్రహం (వీడియో)

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ” సలార్ “. ఈనెల సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా ఎందుకు వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక డార్లింగ్ ఫాన్స్ అయితే చాలా కంగారు పడుతున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్స్ ఎందుకు మార్చాల్సి వస్తుందని వచ్చే […]

అన్నతో అక్రమ సంబంధం.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..!!

తరచూ రాజకీయ నాయకులపై.. సినీ ప్రముఖులపై వివాద‌స్ప‌ద‌ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది శ్రీ రెడ్డి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ అన్నతో ఎఫైర్ ఉందంటు.. నాపై కుట్ర చేస్తున్నారంటూ.. ఈ అమ్మడు తీవ్రంగా మండిపడింది. ” గతంలో గ్రీన్ పార్క్ హోటల్లో మేమిద్దరం శారీరకంగా కలిశామని.. నేనే స్వయంగా పోస్ట్ పెట్టానన్నారు. ఆ పోస్ట్ నేను పెట్టలేదు. నాకేం తెలియదు. ఆయనను నేనెప్పుడూ కలవలేదు. ఉదయనిధి నాకు అన్నలాంటి వాడు. […]

తెరపై మీరు చూసే గ్లామర్ వెనుక ఎన్నో బాధలు ఉంటాయి.. టాప్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

గతంలో దేశాన్ని ఓ ఊపు ఊపిన రెయిన్ సాంగ్ ‘ టిప్ టిప్ బార్స పానీ ‘.. 1994లో రిలీజైన ” మెహ్రా ” సినిమాలో ఈ పాట ఎంత పాపులారిటీ దక్కించుకుందో తెలుసు. అక్షయ్ కుమార్ హీరోగా రవీనా టాండ‌న్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో ఈ ఐకానిక్ పాట గురించి ఇటీవల రవినా తండన్‌ స్పందించింది. తాజాగా ఆ పాట గురించి ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అప్పట్లో ఈ […]

షారూఖ్ మానియా.. సింగిల్ డేలో ఇండియా బిగ్గెస్ట్ రికార్డ్..!!

బాలీవుడ్ బాద్షా షారూఖ్ కి ఒక సరైన హిట్ సినిమా పడితే ఎలా ఉంటుందో అనేది.. తన గత సినిమా ‘ పఠాన్ ‘సినిమాతో చూపించాడు. ఇక‌ దీని తరువాత వచ్చిన సినిమా ‘ జవాన్ ‘. ఈ సినిమాతో అంతకు మించిన సునామీని షారుఖ్ ఖాన్ స్టార్ పవర్ ఇప్పుడు చూపిస్తుంది. షారూఖ్ కి ఒక ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ స్టార్డం ఉంది. దీనితోనే తన […]

ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తున ర‌జినీ మూవీ..!!

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఇటీవల థియేటర్స్ లో బీభత్సవాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతుంది. ఊహించని రేంజ్‌లో రికార్డులను సృష్టిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మినితో ఈ సినిమా ఇండియా అంతట నెంబర్ 1 ట్రెండింగ్ మూవీగా కొనసాగుతుంది. ఇందులో ఆశ్చర్యమేముంది.. స్టార్ హీరో సినిమా ఏది స్రీమింగ్ అయినా ఓటీడీలో ట్రెండింగ్ లోనే ఉంటుంది అనుకుంటున్నారా. జైలర్ సినిమా ఇంతటితో ఆగలేదు మరొక రికార్డును సృష్టించింది. తెలుగు, […]

పిల్లలకు ఫూల్ మఖానా పెడితే ఏం జ‌రుగుతుందంటే..!!

ఫూల్ మఖాన లేదా ఫాక్స్ నట్స్ ఈ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాల్ నట్స్, బాదంపప్పు, జీడిపప్పులు ఇవి కూడా ఒక రకమైన నట్స్. వీటిలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫూల్ మఖానాను నెయ్యిలో వేయించి పిల్లలకు ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారు మెదడు ఎదుగుదలకు, శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల చర్మం కాంతివంతంగా, అందంగా […]

” మార్క్ ఆంటోనీ ” సినిమాపై.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్….!!

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా.. వెర్సటైల్ నటుడు,దర్శకుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ టీమ్‌ ట్రావెల్ పిరియాడిక్ గ్యాంగ్ స్టార్ డ్రామా ” మార్క్ ఆంటోనీ “. దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తర్వాత అయితే మంచి బజ్ ని తెచ్చుకుంది. ఇక ఈ వినాయక చవితికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఇప్పుడు అయితే ఈ సినిమా […]

రచ్చ సినిమాలో తమన్న క్యారెక్ట‌ర్‌లో నటించిన ఈ చిన్ని పాప ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్.. గుర్తుప‌ట్టారా..

సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి పాత్రలో నటిస్తూ ఫేమస్ అవుతూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ వారిలో గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిసిగా నటించిన కావ్య కళ్యాణ్రామ్ ఒకరు. ఇటీవల ఆమె నటించిన బలగం సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలానే మరి కొంతమంది ఇండస్ట్రీలో రాణిస్తుంటే కొంతమంది మాత్రం పెద్దపెద్ద చదువులు చదువుతూ జాబ్ చేస్తూ ఫారన్‌ కంట్రీస్‌లో సెటిలైపోతున్నారు. అలా […]