” వీరమల్లు ” షెడ్యూల్ పరిస్థితేంటి.. అసలేం జ‌రుగుతుంది..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ” హరిహర వీరమల్లు “. ఈ సినిమా నుంచి పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ మూడో వారం నుంచి పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించాడని టాక్ నడిచింది. అయితే.. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి.. పవన్ ” హరిహర వీరమల్లు ” షెడ్యూల్ ను […]

బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఎలిమినేషన్ లోనే.. ఆ హాట్ బ్యూటీ అవుట్..

టాలీవుడ్ బుల్లితెరపై చూస్తూ ఉండగానే బిగ్ బాస్ 6 సీజన్‌ల‌ను పూర్తి చేసుకుని 7వ సీజ‌న్‌ మొదలైపోయింది. మొదటి నుంచి కంటిస్టెంట్ల మధ్యల గొడవలు పెట్టడంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. ఈ సీజన్లో ఉల్టా పల్టా ఏంటనేది ఇంకా తెలియకపోవచ్చు.. కానీ ఇప్పటికే ఈ సీజన్‌కి అంతకు ముందు వచ్చిన ఆరు సీజన్లకు మధ్య చాలా డిఫరెన్స్ చూపించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొద‌టి నుంచే కంటెస్టెంట్లు మొదలుపెట్టారు. ఈ వారం మొత్తం కొద్దిగా […]

నాకు చాలా నమ్మకం వుంది.. రవితేజ..!!

మాస్ మహారాజ్ రవితేజ హీరో గానే కాదు.. నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నిర్మాణంలో ” ఛాంగురే బంగారు రాజా సినిమా రాబోతుంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా.. గోల్డీ నిస్సి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. నా సినిమాకు […]

పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా..? హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

బాలీవుడ్ ఫిలిమ్‌ ఇండస్ట్రీలో మంచి ఫెమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య ర‌వి. 2016లో ‘ కాదల్ కనే కట్టుడే ‘ తమిళ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత అదే ఏడాదిలో ‘ కథానాయక‌న్ ‘ సినిమాలో నటించింది అయితే అతుల్య టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. కిరణ్ అబ్బ‌వారపు నటించిన ” మీటర్ ” సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం […]

సూపర్ స్టార్ మహేష్ తో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవ‌రో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్య పోతారు..!!

ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఫొటోస్‌ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. గతంలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలను మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఆ వీడియోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా.. అంటూ సోషల్ మీడియాలో కొషన్స్ కూడా వేస్టు ఉన్నారు. ఈ విధంగా హీరో , హీరోయిన్లు, డైరెక్టర్స్ నటీనటులు ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం అనేది కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు […]

పవన్ పై వర్మ పంచ్.. మామూలుగా లేదుగా..!

టైమ్‌ చూసి కౌంటర్లు వేయాలంటే రామ్‌గోపాల్ వర్మ ఫస్ట్ ఉంటాడు. ఆయన టైమింగ్ మరొకరికి రాదు. పవన్ కళ్యాణ్ పై పంచులు వేయడం వర్మకి ఇదేం కొత్త కాదు. పవన్ పై ఆయన ఏకంగా ఓ సినిమానే తీసి రిలీజ్ చేశాడు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ పై తనదైన స్టైల్ లో కౌంటర్లు వేస్తూ హైలైట్ అవుతున్నాడు ఆర్జీవి. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కిన సంగతి తెలిసిందే. పోలీసులు నిలువరిస్తే రోడ్డుపైనే పడుకున్నాడు. […]

ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న జనీలియా..!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ జెనీలియా.. బొమ్మరిల్లు సినిమాతో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. హ హ హ‌సినీగా కుర్ర కారు ఎదలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో నటించి మంచి హిట్ సినిమాల‌ను అందుకుంది. ఇక కెరీర్ పిక్స్‌లో ఉన్న టైంలో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ని వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలను తీసుకుని హౌస్ వైఫ్ గా సెటిల్ […]

నా పుట్టుకే ఓ అద్భుతం.. అమ్మ కడుపులోనే చచ్చి బ్ర‌తికా..శిల్ప శెట్టి

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తెలియని వారు ఉండరు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ఇటీవల సుఖీ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కుశ కపిల్, దిల్నాజ్ ఇరాని, అమిత్ సాద్, చైతన్య చౌదరి కీరోల్‌లో నటించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇక ఇటీవ‌ల‌ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న శిల్పా శెట్టి మాట్లాడుతూ తన పుట్టుకను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ […]

” దేవర ” స్టోరీ పై అది అబద్ధం.. అసలు నిజం ఏంటంటే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ” సలార్ “. ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండ్ సక్సెస్ అనంతరం తారక్ చేస్తున్న మొదటి సినిమా ఇది కావడంతో ఈ మూవీ పై సెన్సేషనల్ హైప్‌ నెలకొంది. ఇక ఈ సినిమా కోసం కొరటాల ఓ పవర్ ఫుల్ కథని రాసుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇది వరకే కొన్ని […]