బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి రసవాత్రంగా పోరు సాగుతుంది. ఈ సీజన్లో నామినేషన్ ప్రక్రియ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ వారం ఆట సందీప్ ఇమ్యూనిటీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి అతని నామినేట్ చేయడానికి లేదు అయితే ఈసారి నామినేషన్ విధానాన్ని కూడా మార్చడు బిగ్ బాస్. ఒక కంటెస్టెంట్ ని ఎంతమంది నామినేట్ చేయాలంటున్నారో బయటకు రావాలని అడుగుతున్నారు. అయితే ఆట సందీప్ […]
Author: Editor
‘ కుక్కలా తిరిగావని అవకాశం ఇస్తే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ ‘.. ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక..!!
బిగ్ బాస్ 7 రెండో వారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసే వాళ్లు ముందుకు రండి అంటూ బిగ్ బాస్ చెప్పగా.. గౌతమ్, ప్రియాంకా జైన్ , అమర్ దీప్ చౌదరి, సింగర్ దామిని, షకీలా వచ్చారు. దీనితో అసలైన ఆట మొదలయింది. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ వార్ మధ్యలో సందీప్ తగులుకొని ప్రతి ఒక్కడు రైతు బిడ్డే.. మా తాతలు కూడా రైతులే అని ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ […]
స్టైల్ మార్చిన యాంకర్ ప్రదీప్.. మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి..!!
బుల్లితెరపై పలు షోస్ లో తనదైన స్టైల్ లో ప్రేక్షకులని అలరిస్తూ… తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో ప్రదీప్ హీరోగా ” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ప్రదీప్ ప్రస్తుతం రొమాంటిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ కి […]
ఈ వారం థియేటర్ , ఓటీటీ లో విడుదలయ్యే తమిళ్, హిందీ సినిమాలు ఇవే…!!
భాషలతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈవారం ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించడానికి కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటీటీ: ‘ ఒన్స్ అఫోన్ ఏ క్రైమ్ ‘ సెప్టెంబర్ 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ‘ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ‘ సెప్టెంబర్ 15న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ‘ ఎల్ కాండే సినిమా (ఇంగ్లీష్) ‘ మూవీ సెప్టెంబర్ 15న […]
సామ్ టు స్వీటీ కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన తెలుగు హీరోయిన్లు వీళ్లే..!!
టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలతో నటించి.. రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ ప్రేమకు ఏజ్ తో సంబంధం ఏముంది రా చారి ‘ అంటూ అదుర్స్ సినిమాల్లో కమెడియన్ బ్రహ్మానందం ఒక డైలాగ్ చెపుతాడు. అదే తరహాలో రియల్ లైఫ్ లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నా సినిమాల్లో కూడా తమకంటే చిన్న వయసు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీరే అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ […]
ప్రభాస్, మారుతి సినిమాపై మరో కొత్త అప్డేట్..?
కమర్షియల్ డైరెక్టర్ మారుతి.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా ప్రభాస్ టైప్ ఫక్తు యాక్షన్ డ్రామా కాదట.. ఇదోక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే కామెడీ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ పై మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో […]
రెబల్స్టార్ ప్రభాస్కు సర్జరీ… ఫ్యాన్స్లో ఒక్కటే ఆందోళన…!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ స్థాయిలో వెళ్ళింది. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రభాస్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలిని మాత్రం ఢీకొట్టలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా ప్రభాస్ మోకాలు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘ ఆదిపురుష్ ‘ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా ప్రభాస్ మోకాలు […]
ఉపాసన ధరించిన ఈ సింపుల్ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ఈ జంట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక జూన్ 24న ఈ జంట అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక మళ్ళీ ఏదవిధిగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఓ పక్కనే షూటింగ్లో టైం టు టైం పాల్గుంటూనే.. ఫ్యామిలీతో కూడా టైం గడుపుతున్నాడు. ఇక ఉపాసన కూడా తన తాత […]
షారుక్ జవాన్ మరో కొత్త రికార్డ్.. రూ.520 కోట్లు మార్క్ దాటిన కలెక్షన్లు..!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ జవాన్. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.520.79 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందని మూవీ మేకర్ తెలియజేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్రలో నయనతార నటించింది. విజయ్ సేతుపతి, దీపిక పదుకొనే కీలకపాత్రలో నటించి మెప్పించారు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. రెడ్ చిల్లీస్ […]









