ఈ వారం థియేటర్ , ఓటీటీ లో విడుదలయ్యే తమిళ్, హిందీ సినిమాలు ఇవే…!!

భాషలతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈవారం ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించడానికి కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీ:

‘ ఒన్స్ అఫోన్ ఏ క్రైమ్ ‘ సెప్టెంబర్ 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

‘ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ‘ సెప్టెంబర్ 15న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

‘ ఎల్ కాండే సినిమా (ఇంగ్లీష్) ‘ మూవీ సెప్టెంబర్ 15న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్:

‘ నదికళిల్ సుందరి యమునా ‘ మూవీ సెప్టెంబర్ 15న థియేటర్లో విడుదల కానుంది.

‘ మార్క్ ఆంటోనీ ‘ మూవీ సెప్టెంబర్ 15న థియేటర్లో విడుదల కానుంది.

‘ ఆదిత్యం ‘ మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకులు ముందుకి రానుంది.