డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ రాధికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోట్లాదిమంది కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘ బెదురులంక 2021 ‘ మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. బ్యూటిఫుల్ స్మైల్ తో యంగ్ లుక్ లో మెరిసిపోయే ఈ హాట్ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ […]
Author: Editor
రాత్రి భోజనం ఏ సమయంలో తినాలి.. ఆలస్యంగా తింటే ఇంత ప్రమాదమా….!!
మారుతున్న జీవనశైలి కారణంగా భోజనం సమయంలో చాలా మార్పులు వచ్చాయి. సరైన సమయంలో కాకుండా ఎప్పుడోఅప్పుడు తినేస్తున్నారు. దీనికి కారణంగా చాలామంది బరువు పెరగడం, ఉబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాత్రి వెళ్లాలో ఏ టైం లో తినాలో తెలుసుకుందాం. ఏవైనా కొన్ని రీజన్స్ కారణంగా రాత్రి 9 గంటలకు తినాల్సి వస్తే తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. సాయంత్రం 6, 8 గంటల లోపు నైట్ డిన్నర్ చేస్తే మన […]
సక్సెస్ అయిన పంచ్ ప్రసాద్ సర్జరీ.. ఏపీ సీఎంకు రుణపడి ఉంటా.. ప్రసాద్ ఎమోషనల్ వీడియో.. !!
జబర్దస్త్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకొని వరుస పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించినటువంటి వారిలో కమెడియన్ పంచ్ ప్రసాద్ ఒకడు. జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే ఇతర బుల్లితెర కార్యక్రమాలలోనూ కమీడియన్ గా కొనసాగుతున్న ప్రసాద్ గత కొద్ది కాలంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అయితే సర్జరీ చేపించుకోవడానికి డబ్బులు లేక డయాలసిస్ తో ఇన్ని రోజులు కాలం వెళ్ళదీశాడు. ఇక ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో సర్జరీ తప్పనిసరి […]
భారత్ vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కారణంగా.. భారీగా డౌన్ అయిన ‘ జవాన్ ‘ కలెక్షన్స్.!!
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంది. వరుసగా మూడు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టిన జవాన్ మూవీకి.. సోమవారం భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ సినిమా 5వ రోజైన సోమవారం..రూ. 30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇది అంతకుముందు శని, ఆదివారాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. అలాగే ఈరోజు ( మంగళవారం ) కూడా […]
ఇంతకన్నా వెన్నుపోటు ఉంటుందా.. ఏపీ ప్రజలపై ఆర్జీవి సెటైర్లు..
ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అవడంతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక ఎప్పటికప్పుడు నచ్చని వ్యక్తులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ కు మంచి అవకాశం దొరికినట్లు అయింది. దొరికిందే సందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై సెటైరికల్ కౌంటర్స్ వేస్తూ రెచ్చిపోతున్నాడు. ఛాన్స్ దొరికితే చాలు ప్రత్యర్థుల్ని వదిలిపెట్టని ఈ డైరెక్టర్ ఎప్పటికప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికి తెలిసిందే. […]
టాలీవుడ్ హీరోయిన్ మీనా రీఎంట్రీ.. ఏ సినిమాలో అంటే..?
టాలీవుడ్ హీరోయిన్ మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ దసలవారీగా ఎదుగుతూ 1990ల్లో స్టార్ హీరోయిన్ స్టేజ్ కి ఎదిగింది. 2019లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకున్న ఈమెకు నైనిక అనే కుమార్తె ఉంది. గత ఏడాది మీనా భర్త విద్యాసాగర్ కరోనా కారణంగా మృతి చెందాడు. ఈ దుఃఖం నుంచి తీరుకొని ఎందుకు ఆమె చాలా టీవీ షోలో పాల్గొంటూ సందడి చేసింది. […]
తెలుగు దర్శకులంతా నా ప్రైవేట్ పార్ట్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు.. ఇలియానా..
టాలీవుడ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్లు వేరొక ఇండస్ట్రీకి వెళ్లిన తరువాత తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తూ దర్శకులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా చేసిన చాలామంది హీరోయిన్లు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. వారిలో రష్మిక మందన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను వంటి వాళ్లు కూడా ఉన్నారు. అయితే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా ఇదే వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ […]
చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ బామ్మర్ది ఏం చేశాడో చూడండి.. బావనే మించిపోయాడుగా..!
మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ ఫ్యాషనేట్ నిర్మాతల్లో యంగ్ అండ్ డైనమిక్ నిర్మాత నాగ వంశీ కూడా ఒకడు. మరి తన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ లో అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు. అలాగే కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడంలో ముందుండే ఈ నిర్మాణ సంస్థ నుంచి అలా రీసెంట్గా అనౌన్స్ అయినా ఓ క్రేజీ యూత్ ఫుల్ రైడ్ మూవీ ” మ్యాడ్ “. […]
తారకరత్న, అట్లి భార్య మధ్య ఉన్న రిలేషన్ ఎంటొ తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి పేరు మారుమోగిపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు ఇటీవల జవాన్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే వెయ్యకోట్ల కలెక్షన్ మార్క్ కొల్లగొట్టి రికార్డును సొంతం చేసుకోబోతుంది జవాన్. ఇక రాజారాణి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అట్లి తేరి, బిజిల్ , మెర్సల్ లాంటి సూపర్ హిట్ సినిమాలుకు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు […]









