ట్రెండి లుక్ లో కవ్వించే ఫోజులతో కుర్రాళ్ళ మతిపోగోడుతున్న రాధిక.. !!

డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ రాధికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోట్లాదిమంది కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘ బెదురులంక 2021 ‘ మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.

బ్యూటిఫుల్ స్మైల్ తో యంగ్ లుక్ లో మెరిసిపోయే ఈ హాట్ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అదిరిపోయే ఔట్ ఫిట్ తో కుర్రాళ్లపై అందాల వల విసిరితోంది. తాజాగా ఈమె మరో ట్రెండీ లుక్ లో ఘాటు అందాల విందు చేసింది. లేటెస్ట్ ఫోటోలను కిర్రాక్ లుక్ తో అదరగొట్టింది. మత్తెక్కించే అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొట్టింది.

గుచ్చే చూపులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో ఫాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్ చేస్తున్నారు. మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్సేన్ ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ‘ సినిమాల్లో, కిరణ్ అబ్బవరపు ‘ రూల్స్ రంజాన్ ‘ లో నటిస్తూ బిజీ స్కెడ్యూలో గడుపుతుంది. ఈ సినిమాలు ప్రమోట్ చేసేందుకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మెరుస్తోంది.