కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యష్ నటించిన కే జి ఎఫ్ సిరీస్ రెండు సినిమాలు… ఒక్కదానిని మించేలా మరోటి అంతటి అద్భుతం సృష్టించాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీస్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించగా.. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు. అయితే కెజిఎఫ్ 2 భారీ విజయం తరువాత యష్ ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై ఎప్పటి నుండో.. […]
Author: Editor
‘ పుష్ప – ది రూల్ తో సింగం అగైన్.. బాక్స్ ఆఫీస్ క్లాష్ లేనట్లేనా..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో ఈ మాస్ యాక్షన్ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీని స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే అదే డేట్ ని ఇప్పటికే బాలీవుడ్ […]
దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా కావడం అలాగే కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ […]
‘ మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ లేడీస్ కోసం స్పెషల్ షో.. ఉచితం..!!
ఇటీవల అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన సినిమా మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజై మొదటి రోజే మంచి రెస్పాన్స్ సాధించింది. పి.మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందినన ఈ సినిమా సెప్టెంబర్ 7న జవాన్ సినిమాకు పోటీగా రిలీజ్ అయింది. ప్రస్తుతం స్టడీగా కలెక్షన్లను రాబడుతూ ఈ సినిమా మంచి ఫామ్లో ఉంది. ఈసినిమాకి ప్రభాస్, రానా, రామ్ చరణ్ లాంటి పలు టాప్ స్టార్స్ ప్రమోషన్ చేయడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ప్రేక్షకుఅ […]
మరోసారి జతకడుతున్న కమల్ హాసన్ – త్రిషా.. ఏ సినిమాలో అంటే..?
పాన్ ఇండియా లెవెల్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారతీయుడు2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు కమల్. శంకర్ డైరెక్షన్లో రూపొందుతున ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం కెహెచ్ 234 సినిమాల ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు వచ్చి సక్సస్ సాదించాయి. ఇక చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలయికలో మరో సినిమా […]
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్ మూవీ ఏంటో తెలుసా..?
సాధారణంగా ఓ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిందంటే ఇతర భాషలో రీమేక్ కావడం కామన్. ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండు భాషల్లో రీమేక్ అయితే పెద్దగా ఆశ్చర్య పోవాల్సిందేముండదు. అయితే ఒక్క సినిమా మాత్రం ఏకంగా ఆరు భాషలో రీమేక్ అయింది. అది కూడా విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా కావడంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా.. వెంకటేష్ దివంగత నటి […]
రష్మి ని జబర్దస్త్ స్టేజ్పై ఘోరంగా అవమానించిన బుల్లెట్ భాస్కర్..!
ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కామెడీ షో అనగానే ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్. ఎన్నో ఏళ్ల నుంచి నిరంతరాయంగా మంచి క్రేజ్తో దూసుకుపోతుంది. ఇక ఇటీవల జరిగిన జబర్దస్త్ షోలో యాంకర్ రష్మీ ని ఓ కమీడియన్ టోల్ చేశాడు. 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మి ఒకటి, రెండు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత యాంకర్ గా మారి తన ఫేట్ మార్చుకుంది. హీరోయిన్గా కూడా అవకాశాలు దక్కించుకుంది. నిన్న […]
వాకింగ్ తో కొలస్ట్రాల్ , గుండె సమస్యలకు చెక్..
ఓ అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం 30 నిమిషాల పాటు… వారంలో కనీసం ఐదు రోజులు నడవాలి. అరగంట నడక గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బరువు తగ్గాలంటే కనీసం 45 నిమిషాలు నడవాలి. వాకింగ్ కోసం బరువుగా లేని మెత్తని కుషన్ కలిగిన షూస్ ఎంచుకోవాలి. సౌకర్యంగా ఊపిరి తీసుకునేందుకు వీలుగా, కాస్త వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముందుకు లేదా వెనక్కి వంగి నడవకూడదు. భుజాలు వదులుగా రిలాక్స్డ్ గా ఉంచుకోవాలి. […]
రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగితే.. ఇన్ని సమస్యల….!!
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి నిద్రకు పాలు నిజంగా సహాయపడతాయా? మనలో చాలామందికి నిద్రపోయే ముందు పాలు తాగి పడుకోవడం అలవాటు. కానీ అనేక ఆయుర్వేదాల ప్రకారం నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల ప్రయోజనాల కంటే హాని ఎక్కువ. నైట్ టైమ్ పాలు తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. కొందరికైతే కడుపు నొప్పి వస్తుంది. కాలేయం పనితీరుని మందగించేలా చేస్తుంది. రాత్రిపూట పాలు తీసుకోవడం […]









