టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం ఎంతో కామన్ అయిపోపింది.రెండో పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్ గా మారిపోయింది. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ మన టాలీవుడ్ లో కూడా అలాంటి కొంతమంది స్టార్ హీరోలు ఉన్నారు. అలా టాలీవుడ్ లో రెండో వివాహం చేసుకున్న నటినటులు ఎవరో ఒకసారి చూద్దాం. Sr ఎన్టీఆర్: నందమూరి తారకరామారావు 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకంను […]
Author: Editor
మోటార్ స్పోర్ట్స్ అండ్ రేసింగ్లో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య..!
అక్కినేని నాగార్జున నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగ చైతన్య. ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్యకు స్పోర్ట్స్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. మోటార్ రేసింగ్ ఫ్రాంచైజ్ను ఇటీవల సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసింగ్ టీమ్ ను కొనుగోలు చేసిన చైతన్య మోటార్ రేసింగ్ టీంలో భాగంగా కావాలని ఎప్పటినుంచో ఎదురు చూశాడు. ఇన్ని రోజులకు అతని కల నెరవేరింది. ఈ ఏడాది జరిగే ఫార్ములా […]
బాడీ పెంచేందుకు ఇంజక్షన్ తీసుకున్నావ్ అంటూ గౌతమ్ కామెంట్స్…. కొట్టడానికి వెళ్లిన ప్రిన్స్….!!
బిగ్ బాస్ 7 రోజురోజుకు ఆసక్తిగా మారుతుంది. కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే మరో టీమ్ చేస్తున్న పాలిటిక్స్ తో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ స్ట్రాటజీతో కంటెస్టెంట్ల మధ్య రచ్చ రచ్చ జరుగుతుంది. పవర్ అస్త్రాను సాధించుకునేందుకు మరో ముగ్గురు సిద్ధమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్లో మరో హౌస్ మేట్ ఎవరో తేలిపోయింది. శివాజీ, అమర్ దీప్, షకీలా రేసులో ఉన్నారు. ఈ ముగ్గురు ఫైనాన్స్ కు వచ్చేందుకు జరిగిన పోటీలో గొడవలు […]
కృష్ణ వదిలేసిన ఆ సినిమా చిరుకి లైఫ్ ఇచ్చింది..!
గతంలో కృష్ణ చేయవలసిన సినిమా చిరంజీవి, చిరంజీవి చేయవలసిన సినిమా కృష్ణ చేయవలసి వచ్చిందట. అయితే ఆ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకీ ఏంటా సినిమాలు.. వారు ఎందుకు సినిమాలను మార్చుకోవాల్సి వచ్చిందో.. ఒకసారి తెలుసుకుందాం. ఖైదీ : 1983లో డైరెక్టర్ కోదండరామిరెడ్డి హీరో కృష్ణనుకు ఖైదీ సినిమాకు సెలెక్ట్ చేసుకున్నారట. కథను కూడా వినిపించగా అప్పటికే కృష్ణ ఫుల్ బిజీగా ఉండడంతో కృష్ణ కోసం కొన్ని నెలలు వెయిట్ చేసి […]
సినీ కెరీర్ లో యాడ్స్ నటించడానికి ఇష్టపడని స్టార్స్ వీళ్ళే..
సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని యాడ్స్ ల ద్వారా కూడా సంపాదిస్తూ ఉంటారు. ఆయా కంపెనీలో యాడ్స్ లో నటించడంతోపాటు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ కంపెనీలకు తమ ఉత్పత్తులను పెంచుకోవడం కోసం సినిమా ద్వారా క్రేజ్ ఉన్న హీరోలతో రకరకాల యాడ్స్ రూపొందించి మార్కెట్ చేస్తుంటారు. ఇక మరోవైపు కొంతమంది స్టార్ హీరోలు మాత్రం అందుకు అంగీకరించకుండా ఎటువంటి యాడ్స్ లో నటించకుండా కేవలం సినిమాలకు మాత్రమే […]
మాయ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్న డెవిల్ ఫస్ట్ గ్లింప్స్..!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీ డెవిల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని నెలకొల్పగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ సింగిల్ మాయ చేసి ప్రోమోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఇక ఈ పాట ఆడియోన్స్ను ఆకట్టుకుంది. […]
వ్యాంప్ క్యారెక్టర్ చేసిన ఆ నటికి.. మహేష్ సినిమాలో అలాంటి పాత్ర..!
టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత ఒకప్పుడు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీ అప్పటి సినిమాల్లో వ్యాంప్ పాత్రులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం తెలుగు బుల్లితెర సీరియల్లలో నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా కొన్ని సినిమాలలో మెరుస్తుంది. జయలలిత గతంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే సినిమాలో స్పీకర్గా కూడా నటించింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ […]
‘ కాంతార ‘ ప్రీక్వెల్ నుంచి సాలిడ్ అప్ డేట్….నయా లుక్ లో రిషబ్….!!
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ‘ కాంతార స సీక్వెల్కు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి 11కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో బాడీ భారీగా తగ్గించాడని.. ఫస్ట్ పార్ట్ ఊహించని రేంజ్ లో హిట్ కావడంతో రిషబ్ శెట్టికి […]
రూంలో గడియపెట్టి… రేప్ చేసాడంటూ… అతని అసలు గుట్టు బయటపెట్టిన జయలలిత..!!
సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన ఈమె.. ప్రస్తుతం సీరియల్స్ లో కొనసాగుతుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమెకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటకు చెప్పింది. ఓ మలయాళీ మూవీ గురించి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన దాని గురించి వెల్లడించింది. మలయాళం లో సినిమా చేసేందుకు ఫస్ట్ టైం వెళ్లిందట. ఆ సినిమాకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ సీన్ గురించి చెబుతా […]









