రూంలో గడియపెట్టి… రేప్ చేసాడంటూ… అతని అసలు గుట్టు బయటపెట్టిన జయలలిత..!!

సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన ఈమె.. ప్రస్తుతం సీరియల్స్ లో కొనసాగుతుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమెకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటకు చెప్పింది.

ఓ మలయాళీ మూవీ గురించి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన దాని గురించి వెల్లడించింది. మలయాళం లో సినిమా చేసేందుకు ఫస్ట్ టైం వెళ్లిందట. ఆ సినిమాకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ సీన్ గురించి చెబుతా అంటే.. సీనే కథ అని వెళ్లాను.. నేను వెళ్లిన తరువాత రూమ్ కి గడియ పెట్టాడు.

ఇదేంటి వీడు ఇలా చేస్తున్నాడని భయమేసింది.. ఎంత ప్రయత్నించిన అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాను.. రేప్ చేశాడు.. ఇలాంటి దారుణమైన ఘటన ఎక్కడా చెప్పకూడదు.. కానీ ఇప్పుడు చెబుతున్నాను.. ఆ రేప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ 6 నెల లోనే చనిపోయారని ఆమె తెలిపింది. సినీ ఇండస్ట్రీ ఏదైనా కానీ.. క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనేవి ఉంటాయని చెప్పడానికి నిదర్మనమంటూ ఆమె చెప్పుకొచ్చింది.