రోజు వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. అయితే ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోండి..!

వేడి నీటితో స్నానం చేస్తే ప్రాణం ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రోజు స్నానం చేయాలంటే వేడి నీటికి అలవాటు పడిపోయి ఉంటారు. అయితే కొంతమంది రోజు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు అంటూ ఉంటారు. చనిటి స్నానమే మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల […]

పచ్చి కొబ్బరిని ఈ విధంగా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!

కొబ్బరిబోండం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది అని చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే మన పెద్ద వాళ్ళు కూడా అంటూ ఉంటారు. దీంతో ఎక్కువగా చట్నీలు, తీపి వంటకాలు చేస్తారు. అయితే కొబ్బరిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరిని రోజు తగిన మోతాదులు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. పచ్చికొబ్బరి యాంటీబయాటిక్ గా పనిచేయడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ […]

దిగొచ్చిన చైనా ఆండ్రాయిడ్ కంపెనీ.. లో కాస్ట్‌లో 5జి మొబైల్..

చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారులకు ఒత్తిడి కొనసాగుతున్న క్రమంలో చైనా కంపెనీ షావోమి ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావాని సప్లయర్ డిక్సీండ్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్.. న్యూఢిల్లీ బోర్డర్లో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అయింది. దీంతో ఐఫోన్ తయారీదారు తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కి పోటీగా డిక్స‌న్‌కు షావోమి భాగాస్వామ్యం మరింత బలపడతాయని అనుకుంటున్నారు. అయితే వైరల్ గా మారిన ఈ వార్తలపై అటు […]

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీదేవి రెండో కూతురు..

దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్, ఖుషి కపూర్. జాన్వి అల్రెడీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఖుషి కపూర్ ఓ తమిళ మూవీని చేయడానికి […]

ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న విజయ ఫ్యాన్స్ కార‌ణం ఇదే..

కోలీవుడ్ గవర్నమెంట్‌కి స్టార్ హీరోలకు మధ్య యుద్ధం ఎప్పుడు కామన్ గానే ఉంటుంది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలకు కోలీవుడ్లో కొంతమంది స్టార్ హీరోలకు మధ్య పైకి కనిపించని వైరం నడుస్తుంది. ఇది కూడా అలాంటిదే స్టాలిన్ సర్కార్ పై విజయ్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా. కొన్ని నెలలు కిందట కొత్త రూల్ ప్రవేశపెట్టింది తమిళనాడు గవర్నమెంట్. ఇకపై వర్కింగ్ డేస్ లో సినిమాలు స్పెషల్ షోలకు అనుమతి లేదు. ఏ […]

సల్మాన్ ఖాన్‌కి జంట‌గా సమంత.. ఏ సినిమాలో అంటే..?

ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీలు అంద‌రు బాలీవుడ్ ఇండస్ట్రీని ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు తరచూ అవకాశాల్ని అందుకుంటున్నారు. ఇటీవల జవాన్ తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాన్ని సొంతం చేసుకుంటూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సమంత కూడా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో […]

సూర్యతో వార్‌కి రెడీ అయిన విజయవర్మ..!!

బాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. టాలీవుడ్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయవర్మ. మీర్జాపూర్, దహాడ్‌, కాల్‌కూట్ లాంటి సిరీస్ లతో ప్రేక్షకులుకు మరింత చేరువయ్యాడు. మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇక తాజాగా ప్రముఖ హీరో సూర్య సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూర్య ప్రస్తుతం […]

ర‌తిక మా వాడిని వాడుకుంది.. తప్పకుండా పెళ్లి చేసేస్తా.. పల్లవి ప్రశాంత్ తల్లి కామెంట్స్…!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 షో కి వెళ్లి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. తన మాట తీరు.. ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడి తల్లి మాట్లాడుతూ ” నా కొడుకు బిగ్ బాస్ షోకి వెళ్ళినందుకు సంతోషంగా ఉంది. కానీ అమర్ దీప్ నా కొడుకును ఏందిరా అన్నందుకు బాధేసింది. నా కొడుకును రైతు అని […]

సినిమాలు చేస్తున్నంత కాలం మీకు అండగా ఉంటా.. విజయ్ కామెంట్స్..!

” ఖుషి ” విజయాన్ని అభిమానులతో పంచుకునేందుకు ఎంపిక చేసిన 100 కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా కుటుంబాలకు హైదరాబాద్‌లో స్వయంగా అందించారు విజయ్. అనంతరం ఆయన మాట్లాడుతూ..” నాకింత ప్రేమ పంచుతున్న మీకోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా సాయం చేస్తే బాగుండనుకునే వాణ్ని. తమ్ముడు ఇంజనీరింగ్, పీజీ కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు.. […]