డెంగ్యూ ఫీవర్ ఉంటే తినాల్సిన ఆహారం ఇదే..!

వర్షాకాలం సీజన్ వచ్చిందంటే విష జ్ంరాలు విజృంభిస్తాయి. ఎక్కడ చూసిన డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలతో హాస్పిటల్స్ లో చేరుతు ఉండేవారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధార‌ణ‌ జ్వరం లాగే వచ్చే ఈ ఫీవర్ లక్షణాలు త్వరగా బయటపడ‌వు. ఆరోగ్యంగానే కనిపిస్తారు కానీ రోజులు గడిచే కొద్ది వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి […]

పోషకాహార లోపంతో బాధ‌ప‌డుతోన్న‌ చిన్నారులు తప్పక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..!

ఇటీవల కాలంలో చిన్నారులు, మహిళలు ఇలా చాలామంది సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య. పౌష్టికాహార లోపం ఉన్న వారు తరచుగా జబ్బు పడడం, వయసుకు తగ్గ బ‌రువు మరియు పొడవు ఉండకపోవడం, బలహీనంగా ఉండడం, ఎల్లప్పుడూ నీరసంగా, చిరాకుగా ఉండడం ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇలా పౌష్టిక ఆహార లోపం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని పౌష్టికాహారి లోపం రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ప్రతిరోజు తినే […]

ప్రపంచంలోనే మోస్ట్ ఇంపాజిబుల్ డాన్స్ మూమెంట్‌ ఇదే.. !

డ్యాన్స్ చేయడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు మాత్రమే గ్రేస్ ఫుల్ డాన్స్ చేయగలుగుతారు. కొన్ని నెలలపాటు శిక్షణ పొందితేనే ఇది సాధ్యమవుతుంది. కానీ అత్యంత కష్టమైన నృత్య రూపంలో పిలవబడుతున్న జౌళి డ్యాన్స్ ను నేర్చుకునేందుకు మినిమం 5 ఏళ్ళు పడుతుందట. అయినా పర్ఫెక్ట్ గా రావడం చాలా కష్టమని ఇప్పటికే అంగీకరించబడింది. ప్రపంచంలోనే మోస్ట్ ఇంపాజిబుల్ డాన్స్ గా ఈ జోలీ డాన్స్ గుర్తించబడింది. కాగా జౌలీ అనేది పశ్చిమ ఆఫ్రికాలోని […]

అలాంటి టైంలో భర్త వేరే మహిళతో ఉన్నా తప్పులేదు.. హైకోర్ట్‌ సెన్సేషనల్ తీర్పు…!

ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఒక కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు భర్త మరొక మహిళతో సహజీవనం చేసినంత మాత్రాన అతను భార్యకు విడాకులు ఇచ్చే హక్కును కోల్పోలేదని వ్యాఖ్యానించింది. భార్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 2005 నుంచి విడివిడిగా జీవిస్తున్న దంపతులకు మళ్ళీ కలిసే అవకాశం ఇవ్వమంటూ ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చిన తీర్పులో ఢిల్లీ కోర్ట్ ఏకీభవించింది. అతని కుటుంబంపై క్రిమినల్ […]

వరల్డ్ లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఎక్క‌డ ఉందో తెలుసా..!

ప్రపంచం మొత్తంలో ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఎక్కడుంది అనగానే యూఎస్ లో ఉండొచ్చని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు లక్ష షాపింగ్ మాల్స్ కి నిలయంగా ఉన్న అమెరికా కన్జ్యూమర్ దానికి సింబాలిక్్‌గాఆ భావిస్తారు. కానీ ఇక్కడ వ‌ర‌ల్డ్‌ బిగ్గెస్ట్ మాల్ మాత్రం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఇరాన్ లో ఉంది. దాని పేరు ఇరాన్ మాల్. ఇరాన్ షాపింగ్ మాల్ తెహరాన్ కు ఈశాన్యంలో 7 అంతస్తులో 31 […]

అద్దె గర్భంతో పిల్లలను కన్నా స్టార్ నటి నటులు వీళ్లే..!

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు సరోగసి విధానాన్ని ఉపయోగించి తమ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కొంత‌మంది వారే స్వయంగా వెల్లడించారు. అయితే అలా సరోగసి విధానం ద్వారా పిల్లలను కన్నా సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రియాంక చోప్రా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రియుడు నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ళిద్దరూ ఇటీవల పేరెంట్స్‌గా మారారు. అసలు ప్రియాంక ప్రెగ్నెంట్ కాలేదు. మరి ఎలా తలైంది […]

పవన్ చేతికి ఉన్న ఉంగరాలను గమనించారా.. వాటి వెనుక రహస్యం ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా మొదటి రోజు ఫస్ట్ షో రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు ఇటీవల రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బిజీ బిజీగా షెడ్యూల్ గడుపుతున్నాడు. ఇక పవన్ […]

పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున అలాంటి త్యాగం చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, సేవాభావంతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఇక‌ మన్మధుడు నాగార్జున కూడా అందరికీ తెలుసు ఈయన కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసు 60 ఏళ్లు దాటిన ఇంకా అదే యంగ్ లుక్ లో కొడుకులతో పోటీగా […]

ఈ ఫోటోలో చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతారు. వారి చిన్నప్పటి ఫోటోలు చూసి ఓ చిన్నప్పుడు ఆమె ఎలా ఉండేదా ఆ హీరో ఇలా ఉండేవారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఫోటోలు ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]