ప్రపంచం మొత్తంలో ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఎక్కడుంది అనగానే యూఎస్ లో ఉండొచ్చని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు లక్ష షాపింగ్ మాల్స్ కి నిలయంగా ఉన్న అమెరికా కన్జ్యూమర్ దానికి సింబాలిక్్‌గాఆ భావిస్తారు. కానీ ఇక్కడ వరల్డ్ బిగ్గెస్ట్ మాల్ మాత్రం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఇరాన్ లో ఉంది. దాని పేరు ఇరాన్ మాల్.
ఇరాన్ షాపింగ్ మాల్ తెహరాన్ కు ఈశాన్యంలో 7 అంతస్తులో 31 చదరపు మీటర్ విస్తీర్ణంలో ఉంది. దాన్ని మొత్తం మౌలిక సదుపాయాలు ప్రాంతం 101.35 మిలియన్ చదరపు మీటర్లు. మరొ 1. 60 మిలియన్ చదరపు మీటర్లకు విస్తరించేందుకు సిద్ధమవుతుంది. ఇక 2014లో 1200 మంది కాంట్రాక్టర్స్ మరియు దాదాపు 25వేల మంది వర్కర్స్ కలిసి ఈ అతిపెద్ద షాపింగ్ మాల్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు. రోజు 24 గంటలు శ్రమించారు. 2019లో మొదటి దశ నిర్మాణం పూర్తయింది. అదే సంవత్సరం మే 1న 2,67000 చదరపు మీటర్ల గ్రాస్లీస్ ఏరియాస్ 78 రిటైర్ యూనిట్లు స్టార్ట్ అయ్యాయి.
అదే సంవత్సరంలో ఇరాన్ మాల్ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన కాంక్రీట్ కలిగిన బిల్డింగా గిన్నిస్ రికార్డును కూడా అందుకుంది. ఇందులో వరల్డ్ లోనే ఎక్కడా కనిపించని అంతర్జాతీయ బ్రాండ్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే ఏకంగా 12 మూవీ స్క్రీన్స్. 2000 సీట్స్ కెపాసిటీతో మోడరన్ థియేటర్ హాల్. ఆన్ సైట్ మ్యూజియం. అండ్ ఆర్ట్ గ్యాలరీలు కూడా ఉన్నాయి. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే టాప్ టెన్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ లో ఏ ఒకటి కూడా యునైటెడ్ స్టేట్స్ లో లేదు.