భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ పెద్ద బోల్తాపడిన మల్టీ స్టార్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టార‌ర్ మూవీ వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఓ రేంజ్ లో ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు కాంబినేషన్లో మల్టీ స్టార‌ర్ సినిమాలు రూపొంది మంచి సక్సస్ అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఫ్లాప్స్ గా కూడా నిలిచాయి. ఈ కోవలోనే భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ మూవీలుగా రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాలేవో ఓ లుక్కేద్దాం రండి. ఆచార్య […]

వెంకటేష్ చెంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. అంత జ‌రిగిందా..!

టాలీవుడ్ ఫ్యామిలీ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ ఒకడు. ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్, ఎమోషనల్ ఇలా ప్రతి ఒకటి ఉన్నాయి. ఇక సినిమా విషయం పక్కన పెడితే అంత పెద్ద హీరో అయినా వెంకటేష్ చంప చెల్లుమనిపించాడట ఓ డైరెక్టర్. అందరూ చూస్తుండగానే షూటింగ్ స్పాట్ లోని కొట్టాడట. మరి వెంకటేష్ ను కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు కొట్టాడో తెలుసా? వెంకటేష్ హీరోగా ” బొబ్బిలి రాజా ” […]

గణపతిని ప్రతిష్టిమ‌చాడానికి.. శుభ ఘడియలు ఇవే….!!

వినాయక చవితి పండగకు పట్నంలోని జనాలే కాకుండా పొలాల్లో ఉండే జనాలు సైతం ఫుల్ ఖుషి అవుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలనీలన్నీ గణేశుని విగ్రహాలతో నిండిపోతాయి. ప్రతి ఏటా వినాయక చవితి ఎంతో నిష్టగా జరుపుకుంటారు. ఈసారి గణపతి పండగ 18,19 తేదీల్లో వచ్చింది. రెండు రోజులు రావడంతో ఏ రోజు వినాయకుడిని తీసుకురావాలని దానిపై జనాల్లో పెద్ద గందరగోళం నెలకొంది. పండితుల సలహా మేరకు 18న పండగ ప్రారంభం కానుంది. అయితే ఏదైనా పండగ […]

వినాయక చవితి జరుపుకోవడంలో…. అంతర్యం తెలుసా….!!

ఈ తరం యువతకు వినాయకుడు పూజ ఎందుకు జరుపుకుంటారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి గ్రామంలో యువత ప్రధాన కూడళ్లు మండపాలను ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాలకు ప్రతిష్టించి పూజలు చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ అసలు వినాయక చవితి జరుపుకోవడంతో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి. నేటి యువత పూజ కంటే అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా యువత వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాల్సిన బాధ్యత […]

రుచికరమైన బ్రెడ్ హల్వా.. క్ష‌ణాంలో త‌యార్‌.!!

చాలామంది బయట దొరికే బ్రెడ్ హల్వాను ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇంట్లో చేసుకోవడానికి సరిగ్గా కుదరక బాధపడుతూ ఉంటారు. వారందరి కోసం రుచికరమైన బ్రెడ్ హల్వాను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1.నూనె, ఆఫ్ లీటర్ 2. బ్రెడ్, వన్ ప్యాకెట్ 3. డ్రై ఫ్రూట్స్, తగినంత 4. నెయ్యి , ఫోర్ స్పూన్స్ 5. పంచదార టూ కప్స్ 6. యాలిక్కాయలు రెండు 7. కాచి చల్లార్చిన పాలు […]

మొహం మీద పింపుల్స్ తో బాధపడుతున్నారా…. అయితే ఈ క్రీమ్ మీ కోసమే….!!

ప్రతి ఒక్కరు తమ మొహం అందంగా, కాంతివంతంగా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తారు. దానికోసం ఎక్కువ ఖర్చు కూడా పెడుతూ ఉంటారు. అలాగే ఫేస్ మీద పింపుల్స్ లాంటివి రావడం వల్ల మొఖం అందంగా, కాంతివంతంగా కోల్పోతూ ఉంటుంది. దీనికి కారణాలు.. సరైన పోషకాలు తినకపోవడం, మీరు వాడే క్రీం పడకపోవడం.. వల్ల పింపుల్స్ వస్తూ ఉంటాయి. అవి నార్మల్ గా వచ్చిపోతే పర్వాలేదు. కానీ చాలామందికి మచ్చలు పడిపోతూ ఉంటాయి. దీనికి ఒక క్రీమ్‌తో చెక్ పెట్టవచ్చు. […]

నోటి దుర్వాసనకు చెక్ పెట్టే సింపుల్ టిప్స్ ఇవే..!

నోటి దుర్వాసన. ఈ సమస్యతో కొంత‌మంది ఇబ్బంది పడుతుఉంటారు. నలుగురు కలిసి ఓ చోట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1.పుష్కలంగా నీరు తాగాలి. మంచినీరు నోటి లోపల క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇది నోటి దుర్వాసనను అరికడుతుంది. 2.సోంపు తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది. 3. మంచి మౌత్ […]

సిక్స్ ప్యాక్ కావాలా.. ఈ 8 ఆహారాలు తప్పక తినండి..

ఎవరైనా బాడీ హెల్దీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది కండలు రావడానికి ఎంతో కష్టపడతారు. కానీ ఎటువంటి ఫలితం దొరకదు. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కండలు మీ సొంతం చేసుకోవచ్చు. ఆ 8 ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కండలు పెంచాలంటే గుడ్డు ఉండాల్సిందే. ఏదో ఒక రూపంలో రోజు మూడు పూటలా గుడ్డు తినాలి. 2. కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను ఉదయాన్నే తింటే కండరాల శక్తి పెరుగుతుంది. 3. […]

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో…విడుదలయ్యే సినిమాలు ఇవే….!!

ప్రతివారం ఎన్నో సినిమాలు ఓటీటీ, థియేటర్ లో విడుదలవుతున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆలరించే సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీ: ” అతిథి 4 ” మూవీ సెప్టెంబర్ 19న డీస్నీప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది. ” జానే జాన్ ” మూవీ సెప్టెంబర్ 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ” ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ” ఈ మూవీ సెప్టెంబర్ 15న నెట్ ఫిక్స్ లో […]