ఈ వారం ఓటీటీ, థియేటర్లలో…విడుదలయ్యే సినిమాలు ఇవే….!!

ప్రతివారం ఎన్నో సినిమాలు ఓటీటీ, థియేటర్ లో విడుదలవుతున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆలరించే సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీ:

” అతిథి 4 ” మూవీ సెప్టెంబర్ 19న డీస్నీప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

” జానే జాన్ ” మూవీ సెప్టెంబర్ 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

” ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ” ఈ మూవీ సెప్టెంబర్ 15న నెట్ ఫిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్:

” రూట్ 60: ది బైబిల్ హైవే ” మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లో విడుదల కానుంది.

” అద్భుత్ ” మూవీ సెప్టెంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది.