యంగ్ హీరో అడవి శేష్ ఇటీవల హిట్ 2 సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న మూవీ గూడచారి 2 ఐదేళ్ల క్రితం రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన గూడచారి కి సీక్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా వస్తున్న హిట్ 2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. […]
Author: Editor
ఒక్క ఫైట్ సీన్ ఆ హీరో జీవితాని మార్చేసింది.. 30 ఏళ్లుగా ఆసుపత్రిలో..?
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ విషాదం నెలకొంది. దాదాపు 30 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైన ఓ స్టార్ హీరో ఇటీవల కన్నుమూశాడు. షూటింగ్లో జరిగిన ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన ఈ తమిళ్ హీరో బాబు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. ప్రముఖ దర్శకులు భారతీయ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఇతను 1990లో వచ్చిన ఎన్ ఉయిర్ తోజన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులు […]
ఇంత అందం ఒకే ఫ్రేమ్ లో కనబడుతే ఎలా తట్టుకోవాలి.. నెటిజన్లు..!!
దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ 20 23లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించింది స్టార్ నటి కీర్తి సురేష్. థిక్ బ్లూ డ్రెస్ లో కాటుక కనులతో మెరిసిపోతూ అందాల హొయలుపోయింఇ.. సహనటులతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కు రెడ్ డ్రెస్ లో కళ్యాణి ప్రియదర్శన్ కనిపించింది. అలాగే బ్లాక్ కాస్ట్యూమ్స్ లో శృతిహాసన్ దర్శనమిచ్చి అట్రాక్ట్ చేయగా… వీరిద్దరూ కీర్తి సురేష్ కు ఇరుపక్కల కూర్చుని ఫోటోలకు […]
” సలార్ ఇంట్రస్టింగ్ అప్డేట్.. స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్..!!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. హోంభళె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు వహిస్తున్నారు. అలాగే రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రారంభం నాటి నుంచి అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పరిచిన సలార్ టీజర్… ఇటీవల రిలీజ్ అయ్యి […]
చిన్నపిల్లలకి అతి సౌకర్యం.. ఫ్యూచర్కి అధిక ముప్పు..
ఇటీవల కాలంలో తల్లిదండ్రు ఇద్దరు కూడా పనుల ఒత్తిడిలో పడిపోయి పిల్లలకు సరైన సమయం కేటాయించడం లేదు. ఇదే ఆలోచనతో పిల్లలను గారం చేస్తూ వారు ఏది అడిగితే అది తెచ్చి పెట్టేస్తున్నారు. భాగస్వాములో ఒకరు అది వద్దని చెప్పినా సరే ఇంకొకరు వారితో గొడవపడి మరి పిల్లలు అడిగినదాన్ని తీసుకువచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా అధిక గారాబం వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇలా వారు అడిగినప్పుడల్లా అడిగింది చేస్తూ ఉంటే […]
“టైగర్ నాగేశ్వరరావు” ట్రైలర్ లాంచ్.. అభిమానులకే నిర్నయం వదిలేసిన నిర్మాతలు.. (ట్వీట్)
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, నపూర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ” టైగర్ నాగేశ్వరరావు “. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అంతకంతకు హైప్ ని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్, సాంగ్స్ అదరగొట్టగా… టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు, మరి ఈ అవైటెడ్ ట్రైలర్ పై అయితే చాన్స్ ఫ్యాన్స్ కే వదిలేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. తన ట్విట్టర్ ద్వారా రెండు […]
చిన్న వయసులోనే మేయర్గా రికార్డులకు ఎక్కిన అమ్మ.. భర్త MLA..!
మాతృత్వం అనేది కేవలం మహిళలకు మాత్రమే దొరికిన వరం. అది వారి ఆశయ సాధనలో ఎప్పటికీ అడ్డం కాదు అనే అంశంతో ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఎవరిదో కాదు అతి చిన్న వయసులోనే తిరువనంతపురం మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించిన ఆర్య రాజేంద్రన్ ది. గతేడాది ఆమె కేరళకు చెందిన సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సచిన్ దేవ్ని వివాహం చేసుకుంది. ఇటీవలే ఓ ఆడబిడ్డకు […]
” స్కంద “మరింత జోష్పెంచాల్సిందే..!!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ” స్కంద “. మరి బోయపాటి నుంచి సెన్సేషనల్ హిట్ ” అఖండ ” అనంతరం వస్తున్న సినిమా ఇది కావడంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకున్నాయి. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి […]
ముఖంలో గ్లో పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. !
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దాదాపు అందరూ మొహం కాంతివంతంగా ఉండాలని మెరుస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి చర్మం జిడ్డుగా ఉండే సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అలా చర్మం పొడిబారకుండా, జిడ్డు సమస్యలు పోయి మృదువుగా, కాంతివంతంగా మారాలంటే చిన్ని చిన్ని టిప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది. ముఖం కాంతివంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసరసంలో, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రెండు స్పూన్ల ముల్తానీ మట్టితో […]









