నాగార్జున వేసుకున్న ఆ షర్ట్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ అనేవారు ధరించే బట్టల నుంచి చెప్పులు వరకు ప్రతిదీ కాస్ట్లీ గానే ఉంటాయి. వారు ఎప్పుడూ మిగతా వారి కంటే యునిక్‌గా కనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్ని వస్తువుల్లోనూ వారు ప్ర‌త్యేక‌త‌ చూపిస్తూ ఉంటారు. ధరించేవాచ్‌లు, మేకప్, హ్యాండ్ బాగ్స్, ఫోన్స్ ఇలా ఒకటేంటి ప్రతి దాన్ని యూనిక్ నెస్ తో పాటు ధర కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక అదే […]

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్డేట్…. అదేంటంటే….!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పుష్ప మూవీతో పెద్ద విజయం అందుకోవడంతో పాటు.. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో అందరిలో పుష్ప 2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ ని పార్ట్ […]

” బిగ్ బాస్ ” షో పై కేసు నమోదు…. తేల్చేసిన హైకోర్టు… అసలేం జరిగిందంటే….!!

మన తెలుగు బుల్లితెర స్క్రీన్ వద్ద భారీ సక్సెస్ అయినటువంటి షోల‌లో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ కూడా ఒకటి. మరి ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉండగా… ఈ షో విషయంలో అయితే గత కొన్నాళ్ల కితం ఓ పిటిషనర్ హైకోర్టులో షోని నిలిపివేయాలని పిటిషన్ వేశారట. అయితే ఈ పిటిషన్ వేసిన వారికి న్యాయస్థానం దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పిటిషనర్ వేసిన […]

నాగార్జున ” నా సామెరంగ ” సినిమాలోకి మరో యంగ్ హీరో ఎంట్రీ….. అతను ఎవరంటే…..!!

టాలీవుడ్ అండ్ డైనమిక్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ” నా సామిరంగ ” అనే కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున మునుపెన్నడూ చూడని విధంగా కొత్త లుక్ లో కనిపించాడు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మొత్తానికి ఈ సినిమా కోసం […]

విజయ్ మూవీ లో విలన్ గా అర‌వింద్‌ స్వామి.. ఏ మూవీలో అంటే..!!

దర్శకుడు వెంకట్ ప్రభ, తలపతి విజయ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాకి టెంపరరీ టైటిల్ గా ” తలపతి 68 ష‌ అనే టైటిల్ ని యాడ్ చేశారు. సినిమా యొక్క ప్రీ, ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సర్వేగంగా జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని మూవీ యూనిట్ తెలిపింది. తాజా సమాచారం ప్రకారం… ప్రముఖ హీరో అరవింద్ స్వామి “తలపతి 68 ” లో […]

నాగార్జునతో కొట్లాటకు దిగిన వెంకటేష్.. అసలేం జరిగిందంటే….!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈయనకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా లేదు. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా కూల్ గా ప్రతి హీరోతో ఎంతో క్లోజ్ గా ఉంటాడు. అలాంటి వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్ ఒకానొక సమయంలో తన చెల్లి విషయంలో నాగార్జునతో గొడవపడ్డాడట.   అసలు విషయంలోకి […]

చీటర్ కు చిక్కిన నటి రేఖ నిరోషా.. దాంట్లో అన్నీ రికార్డ్ అయ్యాయి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)

చాలా తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రేఖ నిరోషా. ప్రస్తుతం ఎన్టీఆర్ ” దేవర “, ఆర్జివి వ్యూహం, చీటర్ మూవీలో నటిస్తోంది. తాజాగా రిలీజ్‌కు సిద్ధమైన మూవీ చీటర్. ఈ సినిమాలో రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. బిజినెస్, లవ్, ఫ్రెండ్షిప్.. రిలేషన్ ఏదైనా సోసైటీలో చీటింగ్ మాత్రం కామన్ అయిపోయింది. అయితే.. రియల్ లైఫ్ లో ఎన్ని మార్గాల్లో చీట్ చేస్తున్నారు తెలియాలంటే సెప్టెంబర్ 22న విడుదల […]

పిచ్చి పట్టినట్టు అరుస్తున్న శోభ.. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తుతా నీకెందుకు అంటూ ఫైర్ అయిన‌ గౌతమ్..!!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకుల అంచనాలు మించి ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కంటి స్టెంట్స్ మధ్య పోటీ, గొడవలతో బిగ్ బాస్ లవర్స్ కు కావాల్సినంత కిక్ అందుతుంది. ఇక ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కంటిస్టేన్స్.. హౌస్ మేట్స్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం పవర్ అస్త్ర సంపాదించుకునే అవకాశం.. అమర్ దీప్, శోభ శెట్టి, ప్రిన్స్ […]

ఏఎన్ఆర్ శ‌త జయంతి వేడుకల్లో జయసుధ పై ఫైర్ అయిన మోహన్ బాబు.. కారణం ఇదే..!

తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శ‌త‌జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుక‌ల సందర్భంగా ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు, సినీ ప్ర‌ముఖులు అల్లు అరవింద్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, రామ్‌చరణ్, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు తదితర సినీ ప్రముఖులంతా హాజరై వేడుకకు మరింత గ్రాండ్ లుక్ ఇచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా పాల్గొన్నవారంతా అక్కినేని నాగేశ్వరరావు గురించి […]