చీటర్ కు చిక్కిన నటి రేఖ నిరోషా.. దాంట్లో అన్నీ రికార్డ్ అయ్యాయి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)

చాలా తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రేఖ నిరోషా. ప్రస్తుతం ఎన్టీఆర్ ” దేవర “, ఆర్జివి వ్యూహం, చీటర్ మూవీలో నటిస్తోంది. తాజాగా రిలీజ్‌కు సిద్ధమైన మూవీ చీటర్. ఈ సినిమాలో రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

బిజినెస్, లవ్, ఫ్రెండ్షిప్.. రిలేషన్ ఏదైనా సోసైటీలో చీటింగ్ మాత్రం కామన్ అయిపోయింది. అయితే.. రియల్ లైఫ్ లో ఎన్ని మార్గాల్లో చీట్ చేస్తున్నారు తెలియాలంటే సెప్టెంబర్ 22న విడుదల అవుతున్న ” చీటర్ ” సినిమా చూడాల్సిందే.. అంటున్నారు హీరోయిన్ రేఖ.

చీటర్ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే.. సినిమా ప్రొడ్యూసర్ పరిపాటి శ్రీనివాస్ రెడ్డి.. రేఖ నిరోషా ” దిశ ” టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లుజివ్‌ ఇంటర్వ్యూ చూడాల్సిందే.