సహజంగా చాలామంది దానమ్మ కాయను ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే గింజలను తింటారు కానీ తొక్కను మాత్రం పడేస్తూ ఉంటారు. మరి దానిమ్మ తొక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్క లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. దీని ద్వారా చక్కటి చర్మ సౌందర్యాన్ని పొందే అవకాశం ఉంది. దానిమ్మ తొక్క దెబ్బతిన్న చర్మ కణాలను సరి చేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. చర్మం […]
Author: Editor
పెళ్లికి ముందే మెగా ఇంట్లో లావణ్య పూజలకు కారణం ఇదే..!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరి బంధం గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మధ్య మధ్యలో అకేషన్లు సైతం జరుపుకుంటున్నారు ఈ జంట. ఇక నిహారిక విడాకుల తరువాత వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. నిన్న వినాయక చవితి సందర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య కూడా ప్రత్యేక పూజలు చేసిన విషయం […]
బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో అరుదైన గౌరవం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుంది. పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కు ఇటీవల ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా సుకుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. […]
” బిగ్ బాస్ ” లో దారుణం.. రతికాపై చెయ్యి చేసుకున్న రైతు బిడ్డ..!!
నాగార్జున హోస్ట్ గా ఉన్న తెలుగు బిగ్ బాస్ హౌస్7 లో రతిక, ప్రశాంత్ మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూస్తూనే ఉన్నాం. కానీ రతిక.. పల్లవి ప్రశాంత్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి ప్రశాంత్తో కావాలని కెలిగించుకొని మరి గొడవలు పెట్టుకుంటుంది రతిక. అసలు వీరు ఎందుకు గొడవ పడతారో, ఎందుకు ద్వేషించుకుంటారో ఎవరికీ అర్థం కాదు. అయితే తాజాగా హౌస్ లో మూడో వారంలో ఇమ్యూనిటీ గెలుచుకోవడం కోసం.. […]
అదరగొడుతున్న 7/G బృందావన్ కాలనీ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్.. స్టార్ హీరో మూవీ రేంజ్ లో..
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి భారీ విజయాలను అందుకున్న సినిమాలన్నీ నేటి టెక్నాలజీకి తగ్గట్టుగా 4k క్వాలిటీతో మార్చి డాల్బీ అట్మాస్ సౌండ్ తో ప్రేక్షకుల అభిమాన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలకు ఆడియన్స్, ఫాన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఖుషి, జల్సా, తొలిప్రేమ, పోకిరి, బిజినెస్మ్యాన్ లాంటి ఎన్నో సినిమాలు ఇప్పటికే కొత్త రికార్డులను సృష్టించాయి. కేవలం స్టార్ […]
ఆ నలుగురు హీరోలతో సినిమాలు తీయాలి.. డైరెక్టర్ అట్లీ కామెంట్స్ వైరల్..!
ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్గా అట్లి పేరు మారుమోగిపోతుంది. జవాన్ సినిమాతో విజయం అందుకుని టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. ఇక ఈ సినిమా ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్లో అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అట్లీ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తను ఏ ఏ హీరోలతో సినిమాలు రూపొందించాలనుకుంటున్నాడు అనే అంశంపై స్పందించిన అట్లీ మాట్లాడుతూ బాలీవుడ్ […]
ఉన్నది ఒక్కటే బటన్.. అది కూడా ఊడితే అంతే .. నటిపై బోల్డ్ కామెంట్స్..!!
శ్రియ ధన్వంతరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జోష్ ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలుగా రానిస్తుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ షోస్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ. శ్రేయ ఒక్క పోస్ట్ […]
నా జీవితం ఏంటి ఇలా అయింది..? అనుకోకండి: సమంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి సినిమా తో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సమంత అమెరికాకు వెళ్ళిపోయింది. మయోసటిస్ కు చికిత్స పొందుతూ అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడ ప్రదేశాలను, ప్రకృతిని ఆస్వాదిస్తూ తన ఎంజాయ్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఇటీవల instagram వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది సమంత. వారు అడిగిన ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా మీ తర్వాత […]
ప్రేక్షకుల ఆదరణతోనే ఎదిగానంటూ…. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో….!!
నవీన్ పోలిశెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్రెండ్, సహ నటుడు విజయ్ దేవరకొండ తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నవీన్ పోలిశెట్టి. ” సినీ కెరీర్ ప్రారంభంలో… ఆ తర్వాత హీరోగా ఎదుగుతున్న క్రమంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము… ముంబైలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు. చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాలో నేను, […]









