తిరుపతిలో మరో చిరుత.. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..!!

పెద్ద తిరుపతి అంటే ఒకప్పుడు భక్తి బావుద్వేగం పుట్టుకొచ్చేది. కానీ ఇప్పుడు భయం వెంటాడుతుంది. పెద్ద తిరుపతి అంటే ఎక్కడ చిరుత ఉందో అని భయపడాల్సిన దుస్థితి పట్టింది. గతంలో ఓ చిన్నారి మృతికి కారణమైన చిరుతని పట్టుకోవడానికి బోన్ పెడితే… ఐదు చిరుతలు దొరికాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నా జనాల్లో భయం మాత్రం ఏ మాత్రం పోవడం లేదు. తాజాగా పెద్ద తిరుపతిలో బోన్ లో చిక్కింది మరో చిరుత. లక్ష్మి […]

పడుకునే ముందు యువత ఏం ఆలోచిస్తారో తెలుసా..?

యువత నిద్రకు ఉపక్రమించే ముందు ఏం ఆలోచిస్తుందన్న ఆలోచన వినడానికే ఆసక్తిగా ఉంది కదూ. పరిశోధకులకు కూడా ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ సంస్థ 2000 మంది అడల్ట్స్ పై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి. వీరిలో సుమారు 45% మంది నెక్ట్స్ డే తమ షెడ్యూల్ గురించి ఆలోచిస్తారని తెలిసింది. ఉదయం లేవగానే ఏం చేయాలనే ఆలోచనతో పడుకుంటారట. ఇక 44% మంది […]

కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న.. ఏది తింటే ఆరోగ్యమో తెలుసా..?

చాలామందికి మొక్కజొన్నపత్తు అంటే చాలా ఇష్టం. కొంతమంది కాల్చిన పొత్తును తింటారు. మరి కొంతమంది ఉడికించిన పొత్తును తింటారు. మరి ఈ రెండిట్లో ఏది తింటే బెటర్ ఓ ఇప్పుడు తెలుసుకుందాం. ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న పై కాస్త ఉప్పు, కారం రాసుకుని తింటే ఆ మజానే వేరు. ఎంతో మందిలో ఉన్న సందేహం మొక్కజొన్నను కాల్చి తింటే ఆరోగ్యకరమా లేక ఉడికించి తింటే ఆరోగ్యకరమా. మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం. కాల్చిన […]

ట్రేడ్ వర్గాల టాక్.. స్కంద రిలీజ్ కి లైన్ క్లియర్..

ఇటీవల రిలీజ్ అయిన మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి, జ‌వాన్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం వచ్చిన సినిమాలేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈ రెండు సినిమాలకు మరోవారం కలిసి వచ్చినట్లు అయింది. అలాగే ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న స్కంద మూవీకి కూడా లైన్ క్లియర్ అయింది. గతవారం సినిమాల విషయానికొస్తే విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ రిలీజ్ అయింది. ఓ […]

థియేటర్లో డిజాస్టర్ గా నిలిచినా.. ఓటీటీలో సూపర్ హిట్ సాధించిన గోపీచంద్ మూవీ..!

కరోనా టైంలో స్టార్ట్ అమిన ఓటీటీ క్రేజీ ప్రస్తుతం అమాంతంగా పెరిగిపోయింది. సినిమా ధియేటర్స్ లో రిలీజ్ అయినా మరో ప్రత్యేక రోజును చూసి ఓటీటీలో కూడా ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ తో కూడిన టీవీలు అందుబాటులోకి రావడం మంచి క్వాలిటీతో కూడిన సౌండ్ సిస్టం లో అందుబాటులో ఉండడంతో జనాలు థియేటర్లో కంటే ఇంట్లో కూర్చొని ఓటీడీలో సినిమా చూడ‌టానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సినిమా ఓటీటీలో చూడడం ఎక్కువైపోతుంది. […]

29 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి 500 రోజులు ఆడిన మెగాస్టార్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే..!!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి. ఇక ఆయన నటించిన సినిమాలలో ” ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ” సినిమా రిలీజ్ ఇప్పటికే 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1982 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత ప్రేక్షకఆధ‌ర‌ణ పెరిగి […]

ఆ డ్రగ్ మత్తులో పల్లవి ప్రశాంత్..యావర్ ఎదవ.. షకీలా సెన్సేషనల్ కామెంట్స్..!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 షోలో ప్రముఖ నటి షకీలా రెండో వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఫైర్ బ్రాండ్ షకీలా అంటే మంచి కంటెంట్ ఉంటుందని అంచనాలు పెంచుకున్న ప్రేక్షకులను నిరాశ పరిచింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన షకీలా… నేరుగా బిగ్ బాస్ బజ్‌లోకి వెళ్లి గీతు రాయల్ తో ముచ్చటించింది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్‌పై షకీలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం […]

ఎయిర్ పోర్ట్ లో శృతిహాసన్ కు వేధింపులు….. వెంటపడ్డ వ్యక్తి (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల బాలయ్య బాబుతో వీరసింహా రెడ్డి, చిరు తో వాల్తేరూ వీరయ్య సినిమాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే ఫామ్‌లో దూసుకుపోతూ వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటుంది. తాజాగా శృతి హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శృతిహాసన్ ని ముంబై ఎయిర్ పోర్ట్ లో గుర్తు తెలియని వ్యక్తి వెంటపడ్డాడు. తన కార్ పార్కింగ్ ఏరియా వరకు వెంబడించిన ఆ […]

కుర్ర‌ హీరోతో లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో సురేఖ వాణి..!!

టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. అత్త, అక్క, వదిన, పిన్ని, అమ్మ, భార్య వంటి పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పొట్టి దుస్తులు ధరించి రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా సురేఖ వాణి… ఓ యంగ్ హీరోతో ఎఫైర్ నడుపుతుందని.. ఓ వార్త సోషల్ […]