పెళ్లికి ముందే మొదటి పూజ చేసిన వ‌రుణ్‌ – లావణ్య.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ నటినట్లు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇద్దరు ఏడేళ్ల డేటింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి మూడు నెలల క్రితమే అధికారికంగా అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ జంట అప్ప‌టినుంచి రోజు మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా వినాయక చవితి పూజ చేసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతున్నారు. తమ ఇంట్లోనే కొణిదల నాగబాబు భార్య‌ పద్మజ సమక్షంలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కలిసి గణనాథుని పూజలు చేశారు. పూజ […]

స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేస్తున్న నయన్‌, విఘ్నేష్.. పిక్స్ వైరల్‌..!!

నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన అందం, నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. నయన్‌, విఘ్నేష్‌లు 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సరోగసి ద్వారా ఇద్దరు కవ‌ల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక సినిమా కంటే ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న నయన్‌.. తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. వికేషన్లకు వెళ్తూ పిల్లలతో, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే […]

బాలయ్య బాబి సినిమాలో విలన్ గా నటించబోతున్న ఆ కోలీవుడ్ హీరో..

బాలయ్య – బాబి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. 2024 ఎన్నికలలోపే సినిమా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం చూస్తున్నట్లు సమాచారం. బాలయ్య – బాబి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నాడు. ఉప్పెన సినిమాతో విలన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విజయసేతుపతి కోలీవుడ్ లోనే […]

నామినేషన్స్‌లో యావర్ అతి… ప్రశాంత్ సిల్లీ రీసన్స్..!!

” బిగ్ బాస్ ” మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయ్యి, బయటికి వెళ్లడంతో కాస్త ఎమోషనల్ అయినా ఇంటి సభ్యులు… నామినేషన్స్ వచ్చేసరికి మళ్ళీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావిడి చేశారు. ఈవారం కూడా ఏడుగురు నామినేషన్స్ లో నిలవగా, చివరలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే 14వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. షకీలా ఎలిమినేట్ అయ్యి, హౌస్ నుంచి బయటికి వెళ్లడంతో ఆదివారం […]

గోపీచంద్ మూవీ యాక్షన్ సీన్‌కి భారీ సెట్ రెడీ..!!

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కాగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారు మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయని.. ముఖ్యంగా గోపీచంద్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. […]

మెగాస్టార్ 157 మూవీపై మ‌రో కొత్త అప్డేట్‌..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తాజాగా ఓ భారీ సోషియో ఫాంటసీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో 157వ‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న.. ఈ మూవీ యెక్క కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎమ్ ఎమ్ కీరవాణి […]

రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న హ్యాపీడేస్.. మరో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా..?

వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా మెయిన్ రోల్స్ లో నటించిన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ హ్యాపీడేస్. 2007 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాల్లో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా వచ్చిన కొత్తలో చాలామంది విద్యార్థులు ఈ సినిమాలో విధంగానే బిటెక్ చదవాలని.. అలాంటి హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ […]

అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసిన విజ‌య్ లియో..!!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్నాయి సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ రిలీజై నిమిషంలోనే మిలియన్ లైకులను సంపాదించి రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన లియో మూవీ పోస్టర్ రిలీజ్ అయి నిమిషంలోనే పది లక్షల లైకులను […]

ఉదయాన్నే ఫోన్ చూస్తే ఇంత డేంజరా..? ఏం జ‌రుగుతుందంటే..!

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అందరి పనులు ఫోన్లతోనే. ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఉదయం పూట తమ ఫోన్ లో నోటిఫికేషన్లు, ఈ-మెయిల్లు , సోషల్ మీడియా అప్డేట్లతో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురవయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించవచ్చు. ఉదయాన్నే లేచింది మొదలు వివిధ సమాచారం కోసం వెతకటం, వాట్సాప్ […]