స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేస్తున్న నయన్‌, విఘ్నేష్.. పిక్స్ వైరల్‌..!!

నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన అందం, నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. నయన్‌, విఘ్నేష్‌లు 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సరోగసి ద్వారా ఇద్దరు కవ‌ల పిల్లలకు జన్మనిచ్చారు.

ఇక సినిమా కంటే ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న నయన్‌.. తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. వికేషన్లకు వెళ్తూ పిల్లలతో, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి విఘ్నేష్ ఫోటోలను షేర్ చేశాడు.

ఈ ఫోటోలలో నయనతార, విఘ్నేష్ ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన భర్తతో కలిసి అలా సూర్యాస్తమాయాన్ని చూస్తూ నయన్.. చిల్ అవుతున్నట్టు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.