ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో మూవీ రూపొందుతోందా..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఒక నార్మల్ మూవీ ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన నటనతో ఎవరు మ్యాచ్ చేయాలని స్వాగ్‌తో సూపర్ హిట్ చేయగలడు అనేంత గొప్ప పేరు వచ్చింది. దీంతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఒక సాధారణ టాలీవుడ్ డైరెక్టర్ అయిన‌ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాన్ ఇండియా […]

” ఆర్ఆర్ఆర్ ” రికార్డ్ బ్రేక్ చేసిన‌ విజయ్ ” లియో ” .. ఇదే ఆ క్రేజి రికార్డ్ ..!!

కోలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా మూవీ ” లియో “. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. వరస ప్రమోషన్స్ తో అంచనాలు అమాంతం పెంచేస్తుంది మూవీ టీం. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా ఐమాక్స్ వర్షన్‌ గురించి అప్డేట్ ఇచ్చారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ […]

కోహ్లీ బయోపిక్ లో రామ్ పోతినేని…. అసలు నిజం ఇదే…!!

రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి డైరెక్షన్లో ఇటీవల రూపొందిన మూవీ స్కంద. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ” స్కంద ” ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశాడు హీరో రామ్ పోతినేని. పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ ప్రస్తావన వ‌చ్చింది. రామ్‌కి కోహ్లీ పోలికలు ఉంటాయని… బయోపిక్ లో హీరోగా […]

ప్రభాస్ ” సలార్ ” మూవీకి బిగ్ షాక్.. ఏం జ‌రిగిందంటే..!!

అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ” సలార్ “. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులకు అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.. కానీ మేకర్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌ను డిస్ప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. మూవీ ఈనెల 28న అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుందని ప్రకటించి.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ముందుగా అనుకున్న డబ్బులు ఇవ్వబోమని.. తగ్గించాలని బయ్యర్స్ నుంచి మూవీ […]

త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు ఇలా చెక్ పెట్టేసిన న‌య‌న్‌…!

ఇటీవల షారుక్ హీరోగా నయనతార హీరోయిన్ గా రూపొందిన బాలీవుడ్ మూవీ జవాన్. ప్ర‌స్తుతం వెయ్యికోట్ల కలెక్షన్ల వైపుగా దూసుకుపోతుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్ అయింది. నయనతార క్యారెక్టర్ కు నడివి తక్కువగా ఉందని అట్లీ తనకు చెప్పిన విధంగా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి నయనతార రోల్ రూపొందించలేదని అట్లీ పై నయన్ కోపంగా ఉందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా అట్లీ […]

ఆ స్టార్ హీరో టెస్టులో పాస్ కాని జ‌క్క‌న్న‌… వామ్మో ఎవ‌రా హీరో… ఏంటా టెస్ట్‌…!

తెలుగు ఇండస్ట్రీని గర్వపడే విధంగా సినిమాలను రూపొందిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవ‌ల‌జ‌క్క‌న తీసిన‌ సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి రాజమౌళితో సినిమా తీయాలని ప్రతి హీరో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా తీయాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడట. కానీ ఆ […]

రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా… అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే…!!

ప్రతి ఒక్కరూ నిద్రలేచిన దగ్గర నుంచి, రాత్రి పడుకునే వరకు ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఏదైనా కొంచెం ఎక్కువ పని చేస్తే చాలు బాడీ అలసటకు గురై ఉత్సాహంగా ఉండలేక పోతారు. దీనికి మన తీసుకునే ఆహారంతో చెక్ పెట్టవచ్చు. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎంత పని చేసినా బలంగా, ఉత్సాహంగా ఉంటారు.ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాదం: బాదం లోని ఆరోగ్యమైన కొవ్వులు, ప్రోటీన్ […]

ప్రభాస్ పెద్ద బావ… రోషన్ చిన్న బావ… హీరోయిన్ కామెంట్స్ వైరల్…!!

” రక్ష ” సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హీరోయిన్ గా స్థిరపడిన బ్యూటీ యానీ. చిన్న వయసులోనే తన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ” తికమక తండా ” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు మూవీ టీం. ఈ క్రమంలోని యానీ.. యాంకర్ అడిగిన ప్రశ్నలకు తగిన స్థాయిలో […]

అది నిజమేగా… హీరోయిన్ రష్మిక పై సెన్సేషనల్ కామెంట్ చేసిన మాజీ బాయ్ ఫ్రెండ్‌..!!

కన్నడ హీరో రక్షిత్ శెట్టి ” చార్లీ 777 ” మూవీ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం శాండల్ వుడ్ బ్లాక్ బస్టర్ హిట్ “సప్త సాగరాలు దాటి ” సినిమాలో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్యూర్ లవ్ ప్టోరీ అంటూ ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న సినిమా గురించి ప్రమోషన్స్ కొనసాగిస్తున్నాడు రక్షిత్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలు రష్మిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ట్యాగ్ గురించి మీడియాలో పదే పదే […]