రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్స్ వీళ్ళే.. బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళికి నో చెప్పారా…!!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో హిట్ మూవీలు అందించిన రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఎంతోమంది అగ్ర హీరోలు సైతం క్యూ కడతారు. కానీ రాజమౌళి ఆఫర్ ఇచ్చిన కొంతమంది రిజక్ట్ చేశారట. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అలాంటి సినిమా మొదట […]

జైలర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆ తెలుగు స్టార్ హీరో ఎవరంటే….!!

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ” జైలర్ “. ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. కొన్ని రోజులుగా వరుస పరాజయాలు అందుకుంటున్న రజనీకాంత్ కు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అంతేకాకుండా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాను ఓ హీరో రిజెక్ట్ చేశాడని కోలీవుడ్ […]

ఈ ముద్దుగుమ్మని గుర్తుపట్టారా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. ప్రతి ఏడాది పండగలు వచ్చినట్లు.. భాష, దేశంతో సంబంధం లేకుండా ఇక్కడకి వ‌చ్చి మరి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రేక్షకులని అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా అదే జాబితాలో ఉంది. అమెరికాలో పుట్టింది, పక్క రాష్ట్రంలో పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు శ్రీ లీల. ఇది టీనేజ్లో […]

చిరుత పులితో సెల్ఫీల కోసం ఎగబడిన జనం…!

శివంగాలప‌ల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచారం ఎప్పుడు టెన్షన్ రేపు తోనే ఉంటుంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో ఇటీవల ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున తల్లి చిరుత ఆ పిల్లల‌ను తీసుకుని వెళుతుండగా పొలం పనులకు వెళ్లిన ఓ రైతు చూసి గ్రామ సర్పంచ్కు సమాచారం అందించాడు. జనం అలజడి ఉండడంతో చిరుత ఒక పిల్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఆ రైతు అక్కడే ఉండి తల్లి చిరుత‌ […]

టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ తెలిస్తే అవాక్ అవుతారు…!!

తెలుగు సినిమా ఇప్పుడు రీజినల్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా. ఆ రేంజ్ లోకి వెళ్ళింది మన టాలీవుడ్. తెలుగు సినిమా వస్తుందంటే చాలు మిగతా ఇండస్ట్రీలకు అమితమైన ఆసక్తి ఏర్పడుతుంది. అంతేకాదు మన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు సత్తా చాటాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఏ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు […]

ఒక్క‌ ముక్కతో 150 వ్యాధులకు చెక్.. రణపాల మొక్క ఉపయోగాలు ఇవే..!

ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి. మన చుట్టూనే ఆ మొక్కలు పెరుగుతున్న కానీ మనం వాటిని గుర్తించలేం. మనం అలంకరణ కోసం పెంచే మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఆ లిస్ట్‌లో రణపాల మొక్క ఒక‌టి. రణపాల మొక్కని ఇళ్లల్లో మరియు ఆఫీసుల వద్ద డెకరేటివ్ ప్లాంట్ గా వాడుతూ ఉంటారు. అయితే రణపాల మొక్క అలంకారానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. […]

బిగ్ బాస్ 7 లో ఊహించని పరిణామం… నొప్పి తట్టుకోలేక గట్టిగ అరిచిన శోభ…‌!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. హౌస్ లో ఉండేందుకు కంటిస్టేన్స్ పవర్ అస్త్ర సాధించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా మొదటి వారం సందీప్ పవర్ అస్త్ర గెలుచుకోగా.. రెండో వారం శివాజీ గెలుచుకున్నాడు. ఇక మూడో వారం ప్రిన్స్, శోభా శెట్టి, ప్రియాంక పోటీ పడడానికి సిద్ధమయ్యారు. బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టి ప్రిన్స్ యావర్ సైడ్ అయ్యేలా చేశాడు. దీంతో ఫైనల్ గా […]

చెడ్డీలో ప్రమోషన్స్ కు వచ్చిన రామ్ పోతినేని.. న్యూ ట్రెండ్ అంటున్న ఫ్యాన్స్‌..!!

రామ్ పోతినేని ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం స్కంద మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోని స్కంద ప్రమోషన్స్ కు వెళ్ళాడు. ఇక్కడ రామ్ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చి తన ఫాన్సను అలరించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ ” స్కంద “. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ […]

చర్మం, జుట్టు సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టండి..

అవిసె గింజలు చర్మానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు, చక్కటి గీతలను తగ్గించటానికి సహాయపడతాయి. అదనంగా వీటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు, చర్మం పొడిబారకుండా, మృదువుగా తేమను ఉంచడానికి సహాయపడతాయి. అదేవిధంగా అవిసెగింజలు శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యం చేయగలవు. ఇవి మొటిమల వ్యాప్తిని నివారించడంతోపాటు, దద్దుర్లు అసౌకర్యతను ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖంపై అధిక తేమ కూడా మొటిమలకు […]