కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ వరల్డ్ రోజ్ డే సందర్భంగా క్యాన్సర్ పేషెంట్స్ తో ఇంట్రాక్ట్ అయింది. ఈ క్రమంలో స్టేజ్ పైనే ఏడ్చేసింది. తన తల్లికి గత ఏడాది క్యాన్సర్ నిర్ధారణ అయిందని.. అప్పుడు తనను కూడా టెస్ట్ చేయించుకోమని డాక్టర్స్ సూచించారని చెప్పింది. అమ్మ సిక్ అయినా ప్రతిసారి భయమేస్తుందని.. కానీ అవన్నీ బయటకు కనిపించకుండా త్వరగా కోలుకుంటుందనే భరోసా ఇస్తామని తెలిపింది. తనను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తామన్న ప్రియా… […]
Author: Editor
నిర్మాతల కొడుకులు… టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన వేళ…
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అవుదామని అడుగుపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రమే మంచిగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకుంటారు. ఇలా ఎంతో మంది సినీ బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిన వారు కూడా ఉన్నారు. కొంతమంది హీరోల కొడుకులు హీరోలుగా వచ్చి సక్సెస్ అవుతుంటే మరికొందరు ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ కొడుకులు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. అలాగే కొంతమంది […]
వేలాది మంది అనాధ పిల్లలకు ” జవాన్ ” మూవీ చూపించిన షారుక్.. అభిమానుల ప్రసంసలు..!!
షారుక్ ఖాన్ ” జవాన్ ” సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్లో చేరగా… ఈ హ్యాపీ మూమెంట్లో ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవుతున్నాడు హీరో షారుక్. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. షారుక్కి ” మీర్ ఫౌండేషన్” సేవలు కొనసాగించాలని సలహా ఇచ్చాడు. కోవిడ్ టైంలో ఆదుకున్నట్టుగానే ఇప్పుడు కూడా జనాల గురించి పట్టించుకోవాలని సూచించాడు. దీంతో […]
ఇంట్లోకి దోమలు రానీకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవే..!
ఇటీవల రోజుల్లో దోమ కాటు కారణంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి ఎన్నో సమస్యలతో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వాన కాలంలో అయితే దోమలు విచ్చలవిడిగా ఇళ్లలోకి ప్రవేశించి అందరిపై అటాక్ చేస్తూ ఉంటాయి. దీంతో దోమల భారీ నుంచి తప్పించుకోవడానికి లోషన్లు, క్రీమ్లు, స్ప్రేలు, దోమలు బ్యాట్లు, ఆల్ అవుట్ లు అంటూ చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల […]
ప్రభాస్ అంటే ఇష్టమంటున్న కంగనా.. డైరెక్ట్ గా చెప్పేసిందిగా..!!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పేసింది.” ఏక్ నిరంజన్ ” లో ఇద్దరం కలిసి చేసినప్పుడు చాలా యంగ్ అని.. ఆ టైంలో ప్రభాస్ ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లి ఫుడ్ పెట్టిన విధానం, తనను చూసుకున్న తీరు ఇష్టంగా గుర్తుంచుకున్నానని తెలిపింది. తాము ఇద్దరం కలిసి పదేళ్లు అయిపోయిందని.. ఇప్పుడు మళ్లీ కలిస్తే రిఫ్రెషింగ్గా ఉంటుందని తెలిపింది. ఇక మూవీ షూటింగ్లో ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్ళమని, అతను యాక్టర్ గా, […]
ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? 23 సర్జరీలు తర్వాత కాళ్ళను తిరిగి రప్పించుకున్న స్టార్ హీరో..!?
ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ఇతని తండ్రికి సినిమాలంటే పిచ్చి.. ఆ ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కానీ ఊహించిన రేంజ్లో సక్సెస్ కాలేదు. దీంతో అతని కొడుకుని కూడా ఇండస్ట్రీ లోకి రప్పించాడు. నటనలో నేటి తరం కమలహాసన్ అనే ముద్ర వేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్గా నిలిచిన ఇతగాడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ […]
దెయ్యానికి వయసు అవుతుందా.. జుట్టు తెల్లబడుతుందా ఏంటి..?
గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” ఈనెల 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, శృతి డాంగే కీలక […]
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టులో ప్రభాస్ తో పాటు ఆ స్టార్ బ్యూటీ..!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకసారి ఓ కాంబోలో వచ్చిన సినిమా హిట్ అయి మళ్ళీ అదే కాంబో రిపీట్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదేవిధంగా 16ఏళ్ల తర్వాత మళ్లీ ఒక క్రేజీ కాంబో రిపీట్ కాబోతుంది. ఆ కాంబో మరేదో కాదు ప్రభాస్ – నయనతార, యోగి సినిమా ద్వారా కలిసి నటించిన ఈ జంట.. మరో కొత్త సినిమాలో కలిసి నటించబోతున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే యోగి సినిమా వచ్చిన తర్వాత […]
సందీప్ నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా..? నీ బ్యాటరీ డౌన్.. నాగార్జున ఫైర్…!!
” బిగ్ బాస్ ” తెలుగు సీజన్ సెవెన్ ఆసక్తికరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్.. హౌస్ మేట్స్ అయ్యేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చిన చేస్తున్నారు. ఈ క్రమంలోనే థర్డ్ కంటెస్టెంట్ నాగార్జున ఎవరి పేరును ప్రకటిస్తారని విషయంపై ఎదురు చూశారు జనాలు. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో నాగ్ ప్రతి ఒక్కరి మిస్టేక్స్ పై సీరియస్ అయ్యాడు. ముఖ్యంగా సంచాల్క్ గా వ్యవహరించిన డాన్స్ మాస్టర్ సందీప్ కి గట్టి వార్నింగ్ […]









