మహేష్ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్న.. నటి కామెంట్స్ వైరల్.. !

స్టార్ హీరో రాఘవ లారెన్స్ – బాలీవుడ్ బ్యూటీ కంగనా రనోత్ కాంబినేషన్లో ఇటీవల ” చంద్రముఖి 2 ” సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. పీ .వాసు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తాజాగా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటు సందడి చేస్తున్నారు మూవీ టీం. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా కంగానా ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది.   ఇందులో భాగంగా కంగానా […]

అమలాపాల్ కు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్.. కారణం ఇదే..

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో ఇటీవల భారీ హిట్ అందుకున‌ సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా హిట్ సినిమాలు లేని రజనీకాంత్‌కు ఈ సినిమాతో భారీ కమ్‌ బ్యాక్ వచ్చింది. ఈ మూవీ ఏకంగా రూ.650 కోట్ల భారీ కలెక్షన్లను వసులు చేసి పాన్ ఇండియా లెవెల్‌లో బీభత్సం సృష్టించింది. రజిని సినీ కెరీర్‌లోనే ద బిగ్గెస్ట్ హిట్స్ సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ […]

ఉల్టా ప‌ల్టా అంటే ఇదేనేమో.. బిగ్‌బాస్ 7లో లీకైన టాప్ 5 కంటిస్టేంట్స్‌ అగ్రిమెంట్.. అంతా ముందే పిక్స్..!!

బిగ్‌బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అన్నట్లుగానే మంచి రసవాత్రంగా కొనసాగుతుంది. ఈ సీజన్ ఎవరు ఊహించలేని విధంగా ట్విస్ట్ల‌తో, ప్లాన్లతో బిగ్ బాస్ అమలుపరిచాడు బిగ్ బాస్. ఇక తాజా లైవ్ ఎపిసోడ్ లో టేస్టీ తేజ సీరియల్ యాక్టర్ అమ‌ర్ దీప్ కలిసి మాట్లాడుకున్న విధానం టాప్ పై కంటెస్టెంట్ ల గురించే మాట్లాడినట్లుగా అనిపించింది. టేస్టీ తేజ మాట్లాడుతూ ఈ వీకైతే గట్టిగా ఆడతాను.. లాస్ట్ వీక్ రెడ్డి ఇచ్చారు.. ఈ వారం […]

నితిన్ సినిమా హౌస్ ఫుల్ పవన్ కళ్యాణ్ మూవీకి ప్లస్ అయ్యింది.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

నితిన్ – పవన్ వీరిద్దరి పేర్లు కలిపి వినగానే పవన ఫ్యాన్స్‌లో ఓ చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి నితిన్ కూడా డైహార్ట్ ఫ్యాన్.. అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది నితిన్ సినిమా హౌస్ ఫుల్ అయితే పవన్ కళ్యాణ్ సినిమాకు ప్లస్ అవడం ఏంటి.. ఇంతకీ ఏంటా సినిమా.. అనుకుంటున్నారా. అసలు విషయంకి వేస్తే 2004 సెప్టెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ గుడుంబా శంకర్ ‘, నితిన్ నటించిన […]

శృతిహాసన్ తో చేయి కలిపిన కమల్ హ‌స‌న్‌.. ఇద్దరు కలిసి ఏం చేశారంటే..?

విశ్వనటుడు కమలహాసన్, ఆయన కూతురు శృతిహాసన్ వీరిద్దరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్డ్రికి త‌గ్గ త‌న‌యురాలుగా శృతిహాసన్ నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ తండ్రి కూతుళ్ళు కాంబినేషన్లో సినిమా కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ చాలాకాలం క్రితం మొదలైంది. కానీ ఏవో రీజన్స్ చేత మధ్యలోనే ఆగిపోయింది. దీనితో వీరి అభిమానులు […]

మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ….!!

ప్రస్తుత రోజుల్లో మధుమేహం వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవనశైలి, ఆరోగ్యపు అలవాట్లు. చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులుగా బెల్లం తినవచ్చా… తింటే ఏమవుతుందనే సందేహాలు మనలో చాలామందికి ఉంటాయి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తినవచ్చని, అలా అని ఏది పడితే అది తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి బెల్లం […]

అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి.. తింటే వ‌ద‌ల‌రు..!!

చాలామంది అరటికాయతో కూర, బజ్జి లాంటివి వేసుకుంటూ ఉంటారు. కానీ వెరైటీగా ఈ డిష్ ట్రై చేస్తే బాగుంటుంది. ఈ బ‌నాన ఫింగ‌ర్ క‌ట్‌లెట్‌లా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: • అరటికాయలు రెండు (మీడియం సైజువి, ముక్కలుగా ఉడికించి, తొక్క తీసి, చక్రాలకు మధ్యలో ఉండే గింజలను తొలగించి, ముక్కలు గుజ్జులా చేసుకోవాలి). • అటుకులు-అర కప్పు (కొన్ని నీళ్లలో నానబెట్టి, పేస్ట్ లా చేసుకోవాలి) • కొత్తిమీర తగినంత, […]

ప్రభాస్, అనుష్కకు ఒక కొడుకు ఉన్నాడు.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..!!

ప్రభాస్, అనుష్క ఈ జంట అంటే అందరికీ ఇష్టమే. స్క్రీన్ కాన్సెప్ట్ కూడా అదిరిపోతుంది. కాబట్టి జోడి కి సూపర్ హిట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్ గా ఓ కొడుకు కూడా ఉన్నట్లు ఫోటో ఎడిట్ చేసి షేర్ చేశారు అభిమానులు. చైర్ పై కూర్చుని బిడ్డను చేతిలో పెట్టుకున్న అనుష్క.. కింద కూర్చుని కొడుకును చూసి మురిసిపోతున్న ప్రభాస్.. […]

పాన్ ఇండియా లెవెల్లో ఇన్వెస్టిగేష‌న్ చేశారు.. నవదీప్ సెన్సేషనల్ కామెంట్స్..!!

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముగిసింది. శనివారం ఉదయం విచారణకు హాజరైన నవదీప్ ను నర్సింగరావు, సునీత్ రెడ్డి నేతృత్వంలో అధికారులు సుమారు 6 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ కేసులో దేవరకొండ సురేఖ, రామచంద్ర తో పరిచయంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. పాన్ ఇండియా లెవెల్ లో ఇన్వెస్టిగేష‌న్ చేశారని చెప్పాడు. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు అందడంతోనే విచారణకు వచ్చేసాను. […]