టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సినిమా ” స్కంద “. శ్రీ లీల, సాయిమంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో… తెలుగుతోపాటు పాన్ ఇండియా లెవెల్ లో గురువారం (ఈరోజు) రిలీజ్ అయింది. ఇక కెరియర్లో ఫస్ట్ టైం డిఫరెంట్ వేరియేషన్స్ తో క్యారెక్టర్ లో రామ్ నటించాడు. ఇకర ఈ సినిమా అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. […]
Author: Editor
ఐ లవ్ యు చెబుతున్న ఇద్దరు హీరోలు.. వాష్ రూమ్ నుంచి బయటకు రమ్మన్న డైరెక్టర్.. అసలు ఏం జరిగిందంటే….!!
తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన సినిమా ” జవాన్ “. ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లో విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుంది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక అట్లితో ఎక్కువ సినిమాలు చేసిన హీరో విజయ్ దళపతి కావడంతో, అతని అభిమానులు జవాన్ సక్సెస్ను తెలుపుతూ సోషల్ మీడియాలో […]
కన్న కొడుకు జీవత్సవంలా.. నటుడు నాజర్ కన్నీటి గాధ..!!
స్టార్ యాక్టర్ నాజర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాజర్ ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడు అందరికీ తెలుసు. నాజర్ వరుసగా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి అదే విధంగా సినీ సెలబ్రిటీస్ జీవితాలు కూడా పైకి వెలుగుతూ కనిపించిన లోపాల కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. ఇక నాజర్ జీవితంలో కూడా అలాంటి […]
రైతు బిడ్డ తలకు గాయం.. కుప్పకూలిన పల్లవి ప్రశాంత్..!!
బిగ్ బాస్ హౌస్లో టాస్కులు అంటే కాస్త కఠినంగానే ఉంటాయి. గెలవడం కోసం కంటెస్టెంట్స్ ఏమైనా చేస్తారు. బిగ్ బాస్ ఏడో సీజన్లో ప్రారంభం నుంచి కాస్త కఠినమైన టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్. తాజాగా పవర్ అస్త్ర గెలవడం కోసం ఇచ్చిన టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో కొప్పకూలిపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 14 మంది పాల్గొన్నారు. అయితే వారంతా […]
ప్రభాస్ రియాక్షన్ కోరుకుంటున్న ” పెద్దకాపు ” హీరో.. దేనికో తెలుసా..?
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ” పెద్దకాపు “. ఈ సినిమా తొలి భాగం ” పెద్దకాపు 1 ” ఈనెల 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో విరాట్ కర్ణ చెప్పిన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నతనంలో క్రికెటర్ కావాలనుకున్నాను. కానీ కాలేజ్ పూర్తయ్యాక ” జయ జానకి నాయక ” సినిమా ప్రొడక్షన్ లోకి వచ్చాను. నాలో నటించే […]
ఓవర్ చేసిన శివాజీ.. ఇబ్బందిగా ఫీల్ అయిన శుభశ్రీ..!!
బిగ్ బాస్ లో నాలుగో వారం నామినేషన్స్ మూడ్ నుంచి కంటెస్టెంట్స్ బయటకు వచ్చేశారు. పవర్ అస్త్ర పోటీలో బిజీ అయ్యారు. దాన్ని దక్కించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. బుధవారం ఈ తతంగమంతా నడిచింది. ఇంతకీ బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నామినేషన్స్ అయిపోవడంతో అందరూ నిద్రపోయారు. ఉదయం లేచిన దగ్గరనుంచి బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇకపోతే నామినేషన్స్ లో భాగంగా గతంలో ప్రశాంత్, రతిక డ్రస్ పై […]
ఒకేరోజు ఓటిటిలోకి ఏకంగా 37 సినిమాలు.. అవేంటంటే..?
శుక్రవారం వచ్చిందంటే వీకెండ్డేస్ హడావిడి మొదలైపోతుంది. సినిమాలు చూడాలని అందరు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఇక ఈసారి థియేటర్స్ లో స్కంద, చంద్రముఖి 2, పెద్ద కాపు రానే వచ్చాయి. మరోవైపు ఓటిటిలో అయితే ఏకంగా ఒక్క రోజులోనే 37 సినిమాలు వెబ్ సిరీస్లు స్ట్రీమ్ కాబోతున్నాయి. దీంతో మూవీ లవర్స్కి గుడ్ న్యూస్. సోమవారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు దాదాపు 37 సినిమాలు సిరీస్ లు ఉన్నాయి. వాటిలో ఈ వారం ప్రారంభంలోనే స్ట్రీమింగ్ […]
‘ జవాన్ ‘ మూవీ బంపర్ ఆఫర్.. ఆ మూడు రోజులు ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ..!!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఇటీవల రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుని సరికొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జవాన్ సినిమా విషయంలో అభిమానులకు శుభవార్త వినిపించాడు షారుక్ ఖాన్. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితంగా పొందవచ్చని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గురు, శుక్ర, శనివారం మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేస్తూ పోస్ట్ పెట్టారు. బుక్ మై షో, […]
నాగార్జున ‘ నా సామి రంగా ‘ లో అతడు హీరోనా..? విలనా..?
అక్కినేని నాగార్జున హీరోగా చాలాకాలం తర్వాత కొత్త సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నాడు. నా సామిరంగా అనే సినిమాలో ఈయన నటిస్తున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ బిన్నీ దర్శకుడుగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓ పిరియాడికల్ డ్రామా అని సమాచారం. 1969 – 1985 మధ్యకాలంలో జరిగే కథగా ఈ సినిమాను తరికెక్కిస్తున్నారట. నాగార్జునను ఢీకొట్టే […]









