దేవర డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ ఎన్ని కోట్లకు తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ పవర్ ఫుల్ యాక్ట‌ర్‌ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కొంతకాలం క్రితం షూటింగ్ ప్రారంభించింది. ఇక పోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఈ సినిమా చాలా […]

ఆ దేశంలో ” చంద్రముఖి 2″ థియేటర్స్ వద్ద ప‌డిగాపులు కాస్తున్న ఫ్యాన్స్ (వీడియో)

గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” ఈనెల 2న ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా […]

బ్లూబెర్రీస్ తో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలుసా..?

బ్లూబెర్రీస్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లూబెర్రీస్ నీలం రంగులో ఉంటాయి. వీటి రుచి తీయగా ఉంటుంది. బ్లూబెర్రీస్ ని తీసుకోవడం వల్ల రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. రక్తం నుండి ప్రీ ర్యాడికల్స్ ని కూడా బ్లూ బెర్రీస్ తొలగిస్తాయి. గుండె ఆరోగ్యానికి బ్లూ బెర్రీస్ బాగా పనిచేస్తాయి. జీర్ణ సమస్యల నుండి కూడా బ్లూ బెర్రీస్ బయటపడేస్తుంది. రెగ్యులర్ గా బ్లూబెర్రీస్ తీసుకుంటే […]

ఆ డాన్సర్ తో లవ్ ట్రాక్ న‌డుపుతున్న‌ అరియానా.. ఓపెన్ అయిన బిగ్ బాస్ బ్యూటీ (వీడియో)

బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో ” శ్రీదేవి డ్రామా కంపెనీ ” ఒకటి. ఈవారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ” మొగలిరేకులు ” సీరియల్లో పోలీస్ క్యారెక్టర్లతో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే నాయుడు ఎంట్రీ ఇస్తాడు. అనంతరం రియల్ లైఫ్ కపుల్స్ ఒకరు తర్వాత మరొకరు వాళ్ల పార్టనర్స్ తో ఎంట్రీ ఇస్తారు. వాళ్లతో పాటు ఇమ్మానుయేల్, వర్ష కూడా వస్తారు. అయితే వాళ్ళిద్దరిది ఫస్ట్ నుంచి తెలిసిందే. […]

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో మాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

మిగతా భాషలతో పోల్చుకుంటే టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ చాలా తక్కువ. దర్శకుడు రాజమౌళి క్రియేటివ్ కారణంగా ” ఆర్ఆర్ఆర్” సాకారం అయ్యింది. తారక్, రామ్ చరణ్ కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు. పెద్ద హీరోల కాంబోలో మూవీ వస్తే చూడాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు. ఇకపోతే పవన్, మహేష్ లకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరుకున్న ఫాలోయింగ్ ఇక ఏ […]

సినిమాలు చేసుకుంటావా చేసుకో.. కాదని రాజకీయాల్లోకి వస్తే నరికేస్తా.. రెబల్ స్టార్ కు ప్రధాన ప్రతిపక్షనేత స్ట్రాంగ్ వార్నింగ్..!!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.” ఆదిపురుష్ ” డిజాస్టర్ అయినా ” సలార్ ” తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం సలార్ షూటింగ్లో ఉన్న ప్రభాస్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ప్రభాస్‌కి ఓ రాజకీయ నాయకుడు తల నరికేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అయితే ఆ రాజకీయ నాయకుడు […]

బెడ్ రూమ్ లో రెచ్చిపోయిన ” గుప్పెడంత మనసు ” జగతి.. టూ హాట్‌..‌!!

” గుప్పెడంత మనసు ” సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీరియల్లో తల్లి పాత్ర చేస్తున్న ఈమె… రీల్‌ లైఫ్ కి, రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ… పొట్టి పొట్టి బట్టలు ధరించి బోల్డ్‌ లుక్స్ తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అయితే.. జ్యోతి రాయ్ కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు […]

జపాన్ ” సపోరో స్నో ఫెస్టివల్ ” కు సాయి పల్లవి..‌!!

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ప్రాజెక్టులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే యశ్ రాజ్ ఫిల్మ్‌స్ బ్యానర్ లో వస్తున్న […]

రూ. 29 లక్షల కేసు విషయంలో.. ఏఆర్ రెహ్మాన్ పై ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు, శస్త్ర చికిత్స వైద్య నిపుణుల సంఘం 2018లో ఏఆర్ రెహ్మాన్ తో ఒక సంగీత కచేరిని తల‌పెట్టింది. అందుకు అడ్వాన్స్‌గా రెహ్మాన్‌కు రూ. 29.50 లక్షలు ఇచ్చారు. అయితే అనివార్య కారణాలవల్ల ఆ సంగీత కచ్చేరి రద్దు అయ్యింది. కాగా రెహ్మాన్ కు ఇచ్చిన అడ్వాన్స్ నగదును తనకు తిరిగి ఇవ్వలేదని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్యాన్నిపుణుల సంఘం నిర్వహకులు […]