ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవక్తంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. ఈ సీజన్ ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్స్ కంటే ది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ప్రేక్షకులు. కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరియు బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ టాస్కులతో అతి ముప్పుగా మారిన ” పవర్ అస్త్ర ” టాస్క్. ప్రారంభంలో నాగార్జున దీని గురించి చెప్పినప్పుడు […]
Author: Editor
బిగ్బాస్ హెచ్చరించినా శివాజీ తీరుమారట్లేదుగా .. బిగ్బాస్ సీరియస్ అయితే..!!
బిగ్బాస్ లో అందరూ ఆడటానికి వచ్చారు. శివాజీ మాత్రం అదే పాట మళ్లీ మళ్లీ పాడుతున్నాడు. వద్దని చెప్పినా సరే తీరు మార్చుకోవడం లేదు. అలానే ఆట తక్కువ సోది ఎక్కువ అనేలా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ” బిగ్ బాస్ ష 4వ పవర్ అస్త్ర కోసం పోటీ దారులు రెడీ అయిపోయారు. ఇంతకీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగింది ? అనేది ఇప్పుడు చూద్దాం. గురువారం జరిగిన బజర్ గేమ్ లో అమర్దీప్, […]
థమన్.. అప్పుడు ” అఖండ ” ఇప్పుడు ” స్కంద ” అసలు నిజం ఇదేనా…!!
మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాపీనింగ్ సంగీత దర్శకులలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒకడు. మరి అతనితో సరిగ్గా వర్క్ చేయించుకుంటే దాని అవుట్ పుట్ ఒక్కోసారి ఎవరు ఊహించని రేంజ్లో అందిస్తూ ఉంటాడు. ఆ రేంజ్ సత్త థమన్ కి మాత్రమే ఉంది. అయితే థమన్ ఇచ్చిన క్రేజీ మ్యూజిక్ ఆల్బమ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన అన్ని సినిమాలకి కూడా సాలిడ్ ట్రాక్ రికార్డ్ […]
మళ్లీ ” ఏజెంట్ ” ఓటీటీ రాకకి బ్రేక్.. కారణం ఇదే..!!
అక్కినేని అఖిల్ హీరోగా, యంగ్ బ్యూటి సాక్షి వైద్య హీరోయిన్గా.. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన రీసెంట్ యాక్షన్ మూవీ ” ఏజెంట్ “. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత షాకింగ్ రెస్పాన్స్ ని అందుకోగా అఖిల్ కెరీర్ లో ఘోర పరజయంగా మిగిలిపోయింది. దీంతో ఈ సినిమా ఫలితాన్ని హీరో, నిర్మాతలు కూడా చాలా హెల్తీ గా తీసుకుని క్షమాపణలు చెప్పారు. మరి దీని తరువాత అంతా సినిమా ఓటీటీ రిలీజ్ […]
అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జుననా.. కారణం అదేనట..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ” సూపర్ ” సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అనుష్క..” బాహుబలి ” సినిమాతో దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున హీరోగా వచ్చిన ” సూపర్ ” మూవీలో అనుష్క సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి […]
” టైగర్ నాగేశ్వరరావు ” మూవీలో విలన్ గా మలయాళ యాక్టర్ ఎంట్రీ.. రవితేజను ఢీ కొడుతున్న కాశీ..!!
ఈ మధ్యకాలంలో మన తెలుగు టాప్ హీరోలతో మలయాళ ఇండస్ట్రీ నటులు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మరో మలయాళ నటుడు సుదేవ్ నాయక్ కూడా ఇప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో విలన్ గా తెలుగు సినీ పరిశ్రమపై అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. రవితేజ, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ” టైగర్ నాగేశ్వరరావు “. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ […]
నువ్వు చూపిస్తే తప్పులేదు.. మేము కామెంట్ చేస్తే తప్పా.. అనసూయ పై మళ్లీ మొదలైన ట్రోలింగ్స్..!
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోని అనసూయ పెట్టిన పోస్ట్ క్షణంలో వైరల్ కాగ.. కొన్ని సార్లు భారీ ట్రోల్స్ కు గురవుతాయి. ఈమధ్య అనసూయ నెట్టింట వైరల్ గా మారి.. ట్రోల్స్ ఎక్కువైన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ, ట్రోల్స్ కు, మీమ్స్కు ఏమాత్రం భయపడని ఈమె.. వాటిని […]
కుమార్తె లేదన్న బాధను దిగమింగుకొని.. సినిమా ప్రమోషన్లో పాల్గోన విజయ్ ఆంటోని..
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కూతురు మీరా ఇటీవల బలవన్ మరణానికి పాల్పడిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే చాలామంది సాధారణ సందర్భాల్లోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరు. అలాంటిది కుమార్తెను కోల్పోయిన పది రోజుల్లోనే తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాడు విజయ్ ఆంటోని. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైనట్లు తెలుస్తుంది. విజయ్ […]
నాకంటే చెడ్డవాడు ఎక్కడా కనబడలేదు రణ్బీర్ కపూర్..!!
అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ లవ్ స్టోరీ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తర్కెక్కిస్తున్న తాజా మూవీ యానిమల్. రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోలో, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల గీతాంజలి పాత్రలో రష్మిక మందన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గురువారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. పవర్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా, […]









