స్కంద మూవీ ని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటించిన మూవీ స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవ‌ల‌(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందు వచ్చి ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మొదటి ఫోతోనే కలెక్షన్స్‌ ఊచ కోత మొదలెట్టింది. ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలు ఓపెనింగ్ అదిరిపోయాయని చెప్పాలి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటిరోజు రూ.10 కోట్ల రూపాయల […]

వాటిని చూస్తే నా రక్తం మరుగుతుంది.. హీరోయిన్ రితిక సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

యంగ్ బ్యూటీ రితిక సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వెంకటేష్ ‘ గురు ‘ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించింది. ఇటీవల మళ్ళీ చాలా రోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ ” కింగ్ ఆఫ్ కోతా ” లో కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ” ప్రతి రెండు గంటలకు […]

సన్నని, నాజు కైనా పెదాలు కావాలనుకుంటున్నారా… అయితే ఈ చిట్కాలు మీకోసమే…!!

అందమైన, సన్నని పెదాలను ఏ అమ్మాయి కోరుకోదు? పెదవులు వారి మొత్తం ముఖ సౌందర్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెదవల ఆకృతి సహజంగా ఉంటుంది. అయితే మీ పెదవులు కొంచెం మందంగా ఉంటే వాటిని కాస్త పలుచగా మార్చుకోవచ్చు. మీరు కూడా సన్నని పెదాలు కావాలనుకుంటే సులభమైన చిట్కాలను పాటించండి. వ్యాయామం: మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు మీరు తప్పనిసరిగా అనేక రకాల వ్యాయమాలు చేయాల్సి ఉంటుంది. కానీ పెదాలకు పదును పెట్టడానికి కూడా వ్యాయామాలు […]

బుల్లితెర యాంకర్ గా బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్.. ఏ షోలో అంటే..?

బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన‌వసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించిన దానికంటే తన అందాలతో నెట్టింట ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా, సన్నీ లియోన్‌కి సంభందించిన ఓ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. తొలిసారి సన్నీలియోన్ బుల్లితెరపై ఓ షోలో కనిపించనుంది. ఆమె జీ తెలుగు కోసం ” తెలుగు మీడియం స్కూల్ ష‌ అనే కొత్త రియాలిటీ […]

స్కంద‌ సినిమా ఓటీటీ రిలీజ్ టైం అప్పుడేనట..

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో స్కంద‌ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. వసూళ్ల ఊచకోతతో అదరగొడుతున్న స్కంద మూవీకి ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక స్కంద మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మాస్ ప్రేక్షకులకు పండగలు అనిపించిన స్కంద మూవీకి ప్రేక్షకుల్లో […]

అది లేద‌ని తెలిసిన‌.. ఉందనుకొని నటించా.. రకుల్ ప్రీత్..!!

వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌ ను సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి శాసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం రవికుమార్ తెరకెక్కించనున్న అయ్యాలాన్‌ ల్లో శివ కార్తికేయన్ స‌ర‌స‌న న‌టిస్తుంది. కథ అంశంతోనే కాక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించబోతుందని సినీవర్గాల టాక్. పాన్ ఇండియా సినిమాల్లో కూడా […]

భగవంత్‌ కేసరి మూవీ పక్క బ్లాక్ బస్టర్.. ప్రూఫ్ ఇదే..!!

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా రిలీజ్‌కు మరో 20 రోజులు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గణేష్ యాన్‌తమ్‌ సాంగ్ ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించడంతో పాటు సెకండ్ సింగిల్ పార్ట్ అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో విడుదలైంది. అనిల్ రావిపూడి మేకింగ్ వీడియోతో అంచనాలను రెట్టింపు చేశాడు. ” కలిసి మాట్లాడతా అన్నాగదా ” అంతలోనే మందిని పంపాలా […]

బోయపాటి ప్రకటిస్తున్న వరుస సీక్వెన్స్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్..!

స్కంద సినిమా విడుదలై థియేటర్‌లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగా… చంద్రముఖి 2 సినిమాతో పోల్చి చూస్తే స్కందా మూవీ బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఇప్పటికే తన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తుండగా బోయపాటి శ్రీను సైతం ఆయన దారిలో నడుస్తున్నాడు. స్కంద సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా కమర్షియల్ గా ఈ సినిమా సులువుగానే సేఫ్ అవుతుంది. స్కంద సినిమాకు సీక్వెల్ గా స్కంద 2 ఉంటుందని ప్రకటన చేసిన […]

వీళ్లేంటి ఇలా తయారయ్యారు.. బిగ్ బాస్ హౌస్ లో వింత షో..!!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. అన్ని భాషల్లోనూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ షో ప్రస్తుతం తెలుగులో మాత్రం7వ‌ సీజన్ ప్రసారమవుతుంది. ఈ షోలో భాగంగా ఇప్పటికే మూడు వారాలు పూర్తయిన.. త్వరలో 4వ వారం కూడా పూర్తవ్వనుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే ముగ్గురు కంటిస్టేన్స్ బయటకు వెళ్లిపోయారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ […]