బిగ్ బాస్ 7 లో 4వ వారం “పవర్ అస్త్ర ” నీ గ‌ల్చుకుంది ఎవరో తెలుసా..?

ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవక్తంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. ఈ సీజన్ ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్స్ కంటే ది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ప్రేక్షకులు. కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరియు బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ టాస్కులతో అతి ముప్పుగా మారిన ” పవర్ అస్త్ర ” టాస్క్.

ప్రారంభంలో నాగార్జున దీని గురించి చెప్పినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు కానీ.. ఇప్పుడు ఆట ఆడుతున్న సమయంలో మాత్రం ఈ టాస్క్ ఆడే కంటిస్టేంట్స్‌కి మాత్రమే కాదు.. చూసే ఆడియన్స్ కి కూడా తెగ మజా ఇస్తుంది. ఇప్పటివరకు పవర్ అస్త్ర ని గ‌లుచుకున్న ఇంటి సభ్యులు శోభ శెట్టి, సందీప్, శివాజీ.

ఈవారం పవర్ అస్త్ర టాస్క్ లో బాగా ఆడి అమర్దీప్, గౌతమ్, ప్రియాంక, యావర్, పల్లవి ప్రశాంత్, వీరిలో చివరగా పల్లవి ప్రశాంత్, యావర్ మాత్రమే పోటీ దారులుగా మిగిలారు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోటా పోటీ టాస్క్ లో ఎవరు అయితే గెలుస్తారో.. వాళ్లే 4వ‌ పవర్ అస్త్ర టాస్క్‌ని గెలుస్తారు. మరి వీళ్లిద్దరి లో ఎవరు గెలుస్తారో చూడాలి.