ఒకేరోజు ఓటిటిలోకి ఏకంగా 37 సినిమాలు.. అవేంటంటే..?

శుక్రవారం వచ్చిందంటే వీకెండ్‌డేస్ హడావిడి మొదలైపోతుంది. సినిమాలు చూడాలని అందరు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఇక ఈసారి థియేటర్స్ లో స్కంద, చంద్రముఖి 2, పెద్ద కాపు రానే వచ్చాయి. మరోవైపు ఓటిటిలో అయితే ఏకంగా ఒక్క రోజులోనే 37 సినిమాలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమ్ కాబోతున్నాయి.

దీంతో మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్‌. సోమవారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు దాదాపు 37 సినిమాలు సిరీస్ లు ఉన్నాయి. వాటిలో ఈ వారం ప్రారంభంలోనే స్ట్రీమింగ్ కాగా కొత్తగా మరికొన్ని మూవీస్ వెబ్, సిరీస్ లు వచ్చి చేరాయి. అలా ఓవరాల్ గా వారం అంతట్లోనూ కలిపి 37 వరకు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ కింద ఇచ్చిన మూవీస్ అన్నీ కూడా గురువారం రిలీజైన‌వి, శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి.

ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చే మూవీస్/ వెబ్ సిరీస్..

అమెజాన్ ప్రైమ్ :
జన్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌, హూ ఇస్ యువర్ గైనక్ – హిందీ సిరీస్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది, డోబల్ డెస్క్ కోర్స్ – స్పానిష్ మూవీ, కుమారి శ్రీమతి – తెలుగు వెబ్ సిరీస్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది.

ఆహా :

దోచేవారెవరురా – తెలుగు సినిమా, పాపం పసివాడు – తెలుగు సిరీస్, డర్టీ హరి – తమిళ్ మూవీ, హర్కారా – తమిళ్ మూవీ.

హాట్ స్టార్ :
కిక్ – తమిళ్ వర్షన్ ఆల్రెడీ స్ట్రీమింగ్, కింగ్ ఆఫ్ కోత – తెలుగు డబ్బింగ్ మూవీ, లాంచ్ ప్యాడ్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్, తుమ్సే నా హోపాయేగా – హిందీ మూవీ

నెట్ ఫ్లిక్స్ :
డు నాట్ డిస్టర్బ్ – ట‌ర్కిష్ మూవీ, ఫైర్ ప్లే – ఇంగ్లీష్ మూవీ , చూనా – హిందీ సిరీస్, నో వేర్ – స్పానిష్ మూవీ, రిప్లైల్ – ఇంగ్లీష్ మూవీ, పాయిజన్ – ఇంగ్లీష్ మూవీ, ఖుషి – తెలుగు మూవీ, స్పైడర్ మాన్ అక్రాస్ ద స్పైడర్ వర్డ్స్ – ఇంగ్లీష్ మూవీ, దా ఆస్కర్ ఫాంటసీ – తగలాగ్ మూవీ, దస్వాన్ – ఇంగ్లీష్ మూవీ, ఐస్ కోల్డ్ , మర్డర్, కాఫీ అండ్ జెస్సికా వాంగ్సో – ఇంగ్లీష్ మూవీ ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది, లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ – ఇంగ్లీష్ మూవీ.

సోనీ లీవ్ :
అడియై! – తమిళ్ మూవీ, ఏజెంట్ – తెలుగు మూవీ

జి5 :
అంగ్షూ మాన్ ఎంబీఏ – బెంగాలీ మూవీ, ఐ కిల్డ్ బాపు – హిందీ మూవీ

లయన్ గేట్ ప్లే :
సింపతి ఫర్ ద డెవిల్ – ఇంగ్లీష్ మూవీ

జియో సినిమా :
ద కమెడియన్ – హిందీ షార్ట్ ఫిలిం, బిర్హ ది జర్నీ బ్యాక్ హోమ్ – పంజాబీ షార్ట్ ఫిలిం, బేబక్ – హిందీ షార్ట్ ఫిలిం.

బుక్ మై షో :
బ్లూ బీటల్ – ఇంగ్లీష్ మూవీ, స్కూబి డు అండ్ క్రిప్టో టూ – ఇంగ్లీష్ మూవీ

సైనా ప్లే :
ఎన్నీవర్ – మలయాళం మూవీ