యానిమల్ మూవీ టీజర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్ లో వైలెన్స్..!!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం యానిమల్ ఇందులో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇటీవల ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్లను కూడా చిత్రబృందం ప్రకటించింది. ఈ పోస్టర్లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రణబీర్ కపూర్ బర్తడే కావడంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది.

Exclusive: Rashmika Mandanna's character details from Ranbir Kapoor's ' Animal' out - India Today

ఈ సినిమా యాక్షన్ మోడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది రష్మిక, రణబీర్ మధ్య డిస్కర్షన్తో ఈ సినిమా టీజర్ మొదలవుతుంది. ఇక ఆ తరువాత వైలెంట్ గా కనిపించడం మొదలవుతుంది .అనిల్ కపూర్, రణబీర్ కపూర్ మధ్య ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ టీజర్ తో చూపించే ప్రయత్నం చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇందులో రణబీర్ ని మూడు వేరియన్స్ లో ప్రమోట్ చేయడం జరిగింది. ముందుగా లాంగ్ హెయిర్ తో రణబీర్ సూపర్ గా కనిపిస్తారు ఆ తర్వాత సూటు బూటు వేసుకొని కనిపిస్తారు ఆ తరువాత మాస్ లుక్కులు కనిపిస్తారు.

యానిమల్ టీజర్లు ఎక్కువగా చూపించలేకపోయిన దాని ఇంఫాక్ట్ చూపించేలా కనిపిస్తోంది. రణబీర్ కపూర్ పడిపోయినప్పుడు వచ్చిన షాట్ టీజర్ ఎండింగ్లో బాబి డియోల్ ఒక్క డైలాగుతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకువెళ్లాయి.. ఓవరాల్ గా సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో రణబీర్ లోని మరొక యాంగిల్ ని బయటపెట్టాడని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ టీజర్ మాత్రం వైరల్ గా మారుతోంది.